చిత్రం: Mr. నూకయ్య గాయకులు: కార్తీక్, యువన్ శంకర్ రాజా గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: Oh baby i feel like flying Flying up up up in the air When I look at you, you look at me like You wanna make love to me there నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్లో నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం నిన్ను చూసి చూడగానే నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం. ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె నేను ఎక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచేయ్వే అరె లేకపోతే ఒక గన్నే తీసి నన్ను కాల్చేయ్ నిన్ను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా నిన్ను కన్నది ఎవడే పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా Ey… Move your body Ey… Move your body I feel like… Move your body I feel like… Move your body I feel like k...
for More songs visit https://movirock.com