Skip to main content

Posts

Showing posts with the label జెంట్స్ స్పెషల్

Prema Prema Song - Prema desham Movie from HitSongs.in

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు For More Songs  Download https://hitsongs.in పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడ

Nannodili Needa - Oy Movie from HitSongs.in

చిత్రం: ఓయ్ (2009) సంగీతం: యువన్ శంకర్ రాజ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం:యువన్ శంకర్ రాజా For More Songs  Download https://hitsongs.in పల్లవి: నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం ఉండి పొయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా చరణం 1: ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ.. నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే.. మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా... పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా For More Songs  Download  https://hitsongs.in

Gala Gala Gangu - Rangam Movie from HitSongs.in

చిత్రం: రంగం (2011) సంగీతం: హరీష్ జైరాజ్ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం: టిప్పు, విజయ్ గోపాల్, హరిహరన్, సాయొనారా     For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము కావంతెరె బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులం మేము గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే జో హే హే జో హే హే జో హే హే జో చరణం 1: వయసుతో వాలని కోట మరచిపో నలగిన బాట నువు నేను వేరనకు కలిసుంటే మన మనకు కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు ఒళ్ళొచ్చినా మెరుపల్లే నవ్వేస్తూ గడిపేద్దాం వ్యధ లేని క్షణమిది వసి వాడి పోనిది మేం పగలు రేయి కనని నెలవౌతాం గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే హే హే హే హే హే హే చరణం 2: నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నీకు చిక్ చిక్ చిక్ నీకు పరుగును ఆపవు నదులు కుదురుగ

Gala Gala Paruthunna Song Lyrics- Pokiri Movie from HitSongs.in

చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ గీతరచయిత: కందికొండ నేపధ్య గానం: నిహాల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా -2 నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా - 2 గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 1: వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా హో వహోవా … నీ అల్లరి హో వహోవా హో వహోవా… బాగున్నది హో వహోవా.. గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 2: girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party girl I'm watchin' your veepi cuz to love you forever is my duty so feel it oh my baby చరణం 3: చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా హో వహోవా… ఈ లాహిరీ … హో వహోవా… హో వహోవా… నీ కే మరీ

Champaka Maala Song - Kandireega Movie from HitSongs.in

చిత్రం: కందిరీగ (2011) సంగీతం: తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి నేపధ్య గానం: కార్తీక్, సుచరిత For More Songs  Download  https://hitsongs.in పల్లవి: Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy Oh tell me gal you always be my love Oh.. Oh.. O.. Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my mind చంపకమాల.. నన్ను చంపకే బాలా నా దరికి రావా.. నన్ను నీలో దాచుకోవా..ఆ.. చంపకమాల.. నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా.. నన్ను నీతో పంచుకోవా..ఆ.. బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా understand my feelings Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my

Aunty Kuthuraa Song lyrics - Baavagaru Baagunnara Movie from HitSongs.in

చిత్రం: బావగారు బాగున్నారా? (1998) సంగీతం: మణిశర్మ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: బాలు, చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది చరణం 1: ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయికింక సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు ఇంకాస్త చెప్పెయ్యమాకు ఆనవాలు.. ఇటువైపే చూడసాగే వేయికళ్ళు ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోనా కీటకాలు ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముంద

Khabadarani Song Lyrics - Athidi Movie from HitSongs.in

చిత్రం: అతిథి (2007) సంగీతం: మణిశర్మ గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: నవీన్, రాహుల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఖతం ఖతం ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో వగలమారిని తగలబెట్టారా వగలుపుట్టాదా నడి రాత్రిల్లో ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిరికిగ పరుగుతీస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పొగరుగ పోరు చేస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ నలుగున నక్కి ఉంటావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ ఎవరికి చిక్కనంటావా యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా చరణం 1: ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖాతం ఖేల్ ఖతంఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో చరణం 2: Dont ever mess with me.. I'm gonna break u down That way... Thats the way! నీ పేరే సమర శంఖమై విన్పించని విద్రోహికి ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించని అపరాధికి ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడకిలి ఎత్తి శాసించు ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడుగుని పట్టి బంధించు యుధ్ధం తప్పదంటే బతుకు పద్మవ్యూహమంతే ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో For M

O Madhu O Madhu Song Julayi Movie from HitSongs.in

చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే  లేము చందనాలు చల్లుతున్న చందమామ లాగా మత్తు మందు

Ee Hrudayam Kariginchi.... Ye Maya chesave from HitSongs.in

చిత్రం: ఏ మాయ చేసావే గాయకుడు: విజయ్ ప్రకాష్, సుజానే గీత రచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: ఏ.ఆర్.రెహమాన్ For More Songs  Download  https://hitsongs.in ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అది నిన్ను వదలదే.... ఎంత మంది ముందు కొచ్చి  అందాలు చిమ్ముతున్న ఈ గుండెకేమవ్వల అరె నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే.. పిల్లి  మొగ్గలేసిందిలా ఓ సోనా గాలుల్లో నీ వాసన...ఓ సోనా... పువ్వుల్లో నిను చూసినా... ఏ సందు మారిన ఈ తంతు మారునా.. నా వల్ల కాదు ఎంత ఆపినా... ఓ సోనా.. ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా .. పువ్వుల్లో జీవిస్తున్నా...ఓ సోనా ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే ఉన్నావుగా.. ఆ.. తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లె పై పైన అందకుండా ఉంటావుగా... ఓ సోనా ఆ మబ్బు వానౌవధ ఓ సోన ఆ కొమ్మ తేన్నివదా... నా చెంత చేరవా.. ఈ చింత తీర్చవా..  ఏమంత నేను నీకు కానీ వాణ్ణి కాదు గా ఓ సోనా హలో హలో ఓఓ..... హాసన్నా.. ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఆశల్లో జీవిస్తున్నా... ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అద

Ninu kannadhi Evade Pista Pista | నిన్ను కన్నది ఎవడే పిస్తా పిస్తా - Mr. Nookayya Movie from HitSongs.in

చిత్రం: Mr. నూకయ్య గాయకులు: కార్తీక్, యువన్ శంకర్ రాజా గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in పల్లవి: Oh baby i feel like flying Flying up up up in the air When I look at you, you look at me like You wanna make love to me there నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్లో నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం నిన్ను చూసి చూడగానే నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం. ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె నేను ఎక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచేయ్వే అరె లేకపోతే ఒక గన్నే తీసి నన్ను కాల్చేయ్ నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా Ey… Move your body Ey… Move your body I feel like… Move your body I feel like… Move your body I feel like kissing you I feel like t

Chilipiga Choosthavala Penavestha Vila | చిలిపిగా చూస్తావలా - Orange Movie from hitsongs.in

చిత్రం: ఆరెంజ్ సంగీతం: హరిస్ జై రాజ్ గాయకుడు: కార్తీక్ గీతరచయిత: వనమాలి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలె రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదేక్కుతోందిలా కడదాఖా ప్రేమించే దారేదో పోల్చేదేలా... చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... చరణం 1: నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చేయ్యలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా....  ఏదో ఒక తోడు౦డలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లెస్తుంది నీ సంకెళ కోరస్: కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం చరణం 2: ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వెరై పోతున్నా... మళ్ళి మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా... ఒక్కో క్

Are Emaindi Oka Manusuku - Aaraadhana from hitsongs.in

  చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా For More Songs  Download  https://hitsongs.in పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ......... అరె ఏమైంద

maru mallela vaana - Solo Movie from hitsongs.in

  చిత్రం: సోలో గాయకుడు: హేమచంద్ర గీత రచయిత:   కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in   పల్లవి: మరుమల్లెల వాన  మృదువైన నా చెలి పైనా..... విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా...... తారకవి ఎన్ని తళుకులు.... చాలవే రెండు కన్నులు... మురిసినవి ఎన్ని మెరుపులు...చూసి తనలోని వంపులు.. లాగి నన్ను కొడుతున్నా... లాలి పాడినట్టుందే.... విసుగురాదు ఏమన్నా.. చంటి పాపలా..... మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసేనదో విల్లు ముత్యాలే పోగేస్తున్నా...... చరణం 1: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే.... ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే.... సృష్టి లో అద్భుతం నువ్వే కదా కాదనగలరా... నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మర్చేయమనరా... అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...... నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో...శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా.... చరణం 2: ఆయువై....నువు ఆశవై... ఓ ఘోషవై నువు వినపడవా... ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై  చెలి కనపడవా తీయటి ఈ హాయిని నినేమని ఇక అనగలను... ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను.. మనువాడమన్నారు సప్తరుషులంతా... కొనియాడుతున్నార

Manase guvvai Egisenammo cheli Nee Mante - Naaperu Siva from hitsongs.in

చిత్రం: నా పేరు శివ గాయకుడు: కార్తీక్ రచయిత: సాహితి సంగీతం: యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in మనసే గువ్వై ఎగిసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసి పాపల్లే తడబడినానే నీ చుపెదనే తాకంగా ఎద నాడే చేజారేనే చూపే నన్ను సోకగా మంచల్లె కరిగేనే నీ గాలే నాపై వీచగా హయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అరగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టనే కనురెప్పల్ల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఏప్పటికింకా నువ్వంటే  అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంత కొచ్చి నువ్  నిలవడం నిన్ను కలిసి నే వెళ్లడం అనుదినం జరిగేది నాటకం ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్న దాపెట్టడం తెలిసేలే తెలిసేలే కారణం కాలాలూ పూచేలే వేదాలు వేచేలే కలువ నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసేలే(కన్నీరు...) హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకులు ప్రియ నువ్వు లేనిదే నే లేను ఓహో నా మీద నీ సువాసన ఏనాడో వీచగా కోరెను ఎలా నిన్ను చేరకా బ్రతికేను ఓహో నా ఇరు కళ్ళకే ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే ఒవ్ ఒవ్  ఒవ్   ఒవ్ ఒవ్.... ఒవ్ ఒవ్ ఒవ్  ఒవ్ ఒవ్.....(

Andama Andama Anduma | అందమా అందుమా - Govinda Govinda Movie from hitsongs.in

చిత్రం:  గోవిందా..గోవిందా గాయకులు: బాలు,చిత్ర సంగీతం: కోటి   For More Songs  Download  https://hitsongs.in అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరానంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా) అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా) వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా తీయతీయగా నచ్చ చెప్పనీ చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల నిలవనీడు నిదరపోడు నారాయణ వగలమారి వయసు పోరు నా వల్లన చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా). For More Songs  Download  https://hitsongs.in

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie from hitsongs.in

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు.  For More Songs  Download  https://hitsongs.in ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్య

Eduta Nilichindi Choodu | ఎదుట నిలిచింది చూడు.... Vana Movie from hitsongs.in

చిత్రం: వాన సంగీతం: కమలాకర్ గాయకుడు: కార్తిక్ గీత రచయిత: సిరివెన్నెల సీతారామా శాస్త్రి     For More Songs  Download  https://hitsongs.in ఎదుట నిలిచింది చూడు జలథారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిరుకంటి చిన్నదేమో మైమరచిపోయా మత్తులో .... ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా........ నిజంలాంటి ఈ స్వప్నం ఎలాపట్టి ఆపాలి కలే ఐతే  ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకండి నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే... జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు........ నిన్నే చేరుకోలేక..... ఎటేళ్ళిందో నా లేఖ... వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో రాస్త్తునా చిరునామా వుందో లేదో ఆ చోట నా ప్రేమా... వరం లాంటి శాపమేదో సొంతమైన్దిలా.. ఎదుట నిలిచింది చూడు........... For More Songs  Download  https://hitsongs.in

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది For More Songs  Download  https://hitsongs.in చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ

Enduko Emo Tulli Tirigen Manase | ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే - Rangam Movie from hitsongs.in

ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు. మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట.... For More Songs  Download  https://hitsongs.in చిత్రం: రంగం గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: వనమాలి   ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ.... ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ.. ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి

Chiru Chiru Chinukai Kurisave.. చిరు చిరు చిరు చినుకై కురిశావే - Avara Movie from hitsongs.in

  చిత్రం: ఆవారా గాయకుడు: శ్రీ హరి చరణ్ సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా గీత రచయిత: చంద్రబోస్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం.......... చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే..................................( చిరు చిరు .....) చరణం: దేవత ఒకేఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే కోరగా పూవ్వులే పుయునా సిగా లో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయాల..చెంగు చెంగు అడుగుల్లోన మదిమురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దె ....... తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమేనా స్పందన... నేలపై పడే ఎద నీడనే చక చకచేరనా ఆపనాగుండెలో చేర్చనా.... దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింట్టువుంటే తీయ