చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్ గీతరచయిత: నేపధ్య గానం: చిత్ర For More Songs Download https://hitsongs.in పల్లవి: గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉందని.. ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని.. పయనమే నీదని గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 1: కనురెప్ప మూసి ఉన్నా.. నిదరొప్పుకోను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమావాసలెన్నైనా.. గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఓడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా ఉలి గాయం చెయ్యకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా.. గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా.. వేకువే చేరదా గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 2: చలి కంచ కాపున్నా.. పొగ మంచు పొమ్మన్నా నీ రాకా ఆపేనా వసంతమా ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా.. బెదెర్వ్నా నీ వాన ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా.. నిత్యం తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా.. ఓటమే ఓడేగా గాలి చిరుగాలి.. నిన
for More songs visit https://hitsongs.in