Skip to main content

Posts

Showing posts with the label లేడీస్ స్పెషల్

Yamuna Theeram - Anand Movie

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: ఎం. రాధాకృష్ణన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: చిత్ర, హరిభజన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం చరణం 1: ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ చిగురించె ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా యమునా తీరం సంధ్యా రాగం... చరణం 2: ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ హృదయంలా తననైన మరిచేదే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా || యమునా తీరం సంధ్యా రాగం ||

Bhale Bhale Magadivoy - Maro Charitra(1978)

     చిత్రం: మరో చరిత్ర (1978) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say ! తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say ! I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night ! I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway ! చరణం 1: నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine..It will be full of sunshine One fine day you will be mine..It will be full of sunshine నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ Oh come b...

Dheera Dheera Song Lyrics - MagaDheera Movie

చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || Discover more Telugu song lyrics →  movirock.com/lyrics

oohala pallakilo - Chitram Movie

సినిమా: చిత్రం గాయకులు: మాళవిక, రవి వర్మ సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గీత రచయిత: కులశేఖర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా…/2/ కలహంసై కబురులు నిలపనా…రాచిలకై కిలకిల నవ్వనా .. నా పెదవుల మదురమే ఇవ్వనా సయ్యటలోనా….. ఊహల పల్లికిలొ ఊరెగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా.... చరణం ప్రేమ లో తీపి చూసే వయసే మీది రా… బ్రతుకులో చెడులున్నా భయమే వద్దు రా… సుడి గుండం కాదూరా...సుమగంధం… ప్రేమరా… పెనుగండం కాదూరా…అనుబంధం ప్రేమ రా… సిరి తానుగానే వచ్చి నిన్ను చేరును రా…… ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపు అంచులె వంచనా… ఆఅ  జాబిలిని కిందకె దించనా… నా కన్నె కునా…. ఊహల పల్లికిలో ఊరేగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … ఆశగా పల్లవించె పాటే నీవులె… జీవితం తోడు లేని మొడు కాదులె… కలిసుండే వేళలొ కలతంతు రాదులే.. అమావాస్యై పోదులే …అదీ ఆశే కదులె… చిరు దివ్వె కంతులె దారి చుపునులే….. ఊహల పల్లకిలో వురెగించన…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … లల…లల..లల..లలలల...

nuvvu nuvvu - Khadgam Movie

  చిత్రం: ఖడ్గం గాయకీ: సుమంగళి గీత రచయిత: సిరివెన్నెల సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూ...వువువువు.... నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు... నా పెదవి పైన నువ్వు.. నా మెడ వొంపున నువ్వు... నా గుండె మీద నువ్వు... ఒళ్లంతా నువ్వు... బుగ్గల్లో నువ్వు.. మొగ్గల్లె నువ్వూఉ...మూద్దోస్తే నువ్వూ...వూఉ.ఊఊ.... నిద్దర్లో నువ్వూ..పొదుల్లో నువ్వు...ప్రతి నిమిషం నువ్వు..వు..వు..వు..వూఊ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... చరణం: నా వయసుని వేదించె వెచ్చదనం నువ్వు... నా మనసుని లాలించె చల్లదనం నువ్వు.. పైటే బరువనిపించె పచ్చితనం నువ్వు.... బయటపడలనిపించె పిచ్చితనం నువ్వు... నా ప్రతి యుద్ధం నువ్వూ...నా సైన్యం నువ్వు... నా ప్రియ శత్రువు నువ్వూ...నువ్వూ..నువ్వు... మెత్తని ముల్లె గిల్లె తోలి చినుకె నువ్వు... నచ్చే కష్టం నువ్వు...నువ్వూ...ఊఉ...ఊ..ఊ.. నువ్వూఊ...ఊఉ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... నా సిగ్గుని దాచుకొనె కౌగిలివే నువ్వ...

manohara naa hrudayamune - Cheli Movie

  చిత్రం: చెలి గాయకి: బాంబే జై శ్రీ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: భువనచంద్ర Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. రతీవర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      /2/ నా యవ్వనమ్మే నీ పరమై పూలకించే వేళ... నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా....ఆఅ.... చరణం: 1. జడి వానై  ప్రియ నన్నే చేరుకొమ్మా... శ్రుతి మించుతోంది దాహం ఒక పాన్పు పై పవళిద్దాం.... కసి కసి పందాలెన్నొ ఏన్నొ కాసి..నను జయించుకుంటే నేస్తం.. నా సర్వస్వం అర్పిస్తా...ఎన్నటికి మాయదుగా.. చిగురాకు తోడిగె ఈ బంధం.. ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం... మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. సుదాకర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      //2 ఓ ప్రేమ ప్రేమ....ఆ….   2. సందెవేళ స్నానం చేసి నన్ను చేరి … నా చీరా కొంగుతో ఓల్లు నువ్వు తుడుస్తావే అదో కావ్యం…మ్మ్మ్…. దొంగ మల్లె ప్రియ ప్రియ సడే లేక .. వెనకల నుండి నన్ను హత్తుకుంటావే అదో కావ్యం… నీ కోసం మదిలోనె గుడి కట్టినానని ...

Jilibili Palukula O Maina Mainaa | జిలిబిలి పలుకుల - Sithara Movie

చిత్రం: సితార (1984) గాయకులు :  బాలు,జానకి రచయిత: వేటూరి సంగీతం: ఇళయరాజా             Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైన.. మైనా మిలమిల మెరిసిన తార.. మిన్నుల విడిన సితార.."2" మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ.. మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా..ఓ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ  మైనా.. మైనా చరణం :1 అడగనులే  చిరునామా ఓ మైనా.. ఊ మైనా చిరునవ్వె పుట్టిల్లు నీకైనా నాకైనా.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.."2" హరివిల్లు రంగుల్లో వర్ణాలే.. చిలికిన చిలకవు, ఉలకవు పలకవు, ఓ మైనా..ఏ మైనా!! చరణం: 2 ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా.. మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.."2" వినువీధి వీణంలో రాగంలా.. ఆశల ముంగిట ఉహాల ముగ్గులు నిలిపేనా ఏ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఊ మైన.. మైనా తోలకరి వయసుల మిణుగురు సొగసులదీమైనా..మైనా మిలమిల మెరిసిన తార..మిన్నులవి...

Kavali Kavali Nene Nee Lokam Kavali |కావాలి..కావాలి... మొగుడు.. - Mogudu Movie

చిత్రం: మొగుడు గాయకులు: మధుమిత, బాబు శంకర్ రచయిత: సిరివెన్నెల సంగీతం: బాబు శంకర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా అవ్వాలి... మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి... ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి.... వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... ఇంట్లో... వుంటే... కొంగు వదలవని... /2/ తిట్టే విరసం కావాలి..... గడప దాటితే ఇంకా రావని కొట్టే విరహం కావాలి.. నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి... ఆవునో కాదో అనుమానంతో నేనే మేలుకొని వుండాలి... నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి... అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి... కావాలి..ఆఈ ....ఈ ..ఈ.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... చీకటినైన చుడనివ్వనని ... చీకటినైన చుడనివ్వనని చేరి నన్ను చుట్టేయ్యాలి .... చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి .. న...

Andama Andama Anduma | అందమా అందుమా - Govinda Govinda Movie

చిత్రం:  గోవిందా..గోవిందా గాయకులు: బాలు,చిత్ర సంగీతం: కోటి   Discover more Telugu song lyrics →  movirock.com/lyrics అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరానంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా) అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా) వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా తీయతీయగా నచ్చ చెప్పనీ చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల నిలవనీడు నిదరపోడు నారాయణ వగలమారి వయసు పోరు నా వల్లన చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా).