చిత్రం: దూకుడు (2011) సంగీతం: ఎస్. ఎస్. తమన్ గీతరచయిత: భాస్కరభట్ల నేపధ్య గానం: రంజిత్, దివ్య For More Songs Download https://hitsongs.in పల్లవి: నీ స్టైలే చకాస్.. నీ స్మైలే ఖలాస్ నీ ఎనకే క్లాసు మాసు డాన్సే హే.. హే.. హే. ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని దేత్తడి దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని.. కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్ ఓ.. ఓ.. ఓ.. ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే.. ఓ..ఓ.. దీని తళుకు బెళుకు ఎహే సూపరే.. ఓ..ఓ.. హే కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు కిస్సులేని జిందగీనే ఒప్పుకోరే కుర్రకారు.. ఏక్ పప్పీ దే ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని దేత్తడి దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ చరణం 1: గుండు సూది ఉన్నదీ.. గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నదీ.. కుట్టిపోవడానికే మేరె దిల్ ఉన్నదీ.. నీకు ఇవ్వడానికే అది పడి పడి దొర్లెను చూడే తేలు లాంటి పిల్లడే.. వేలు పెట్టి చూడకే తిమ్మి...
for More songs visit https://hitsongs.in