చిత్రం: డమరుకం గాయకులు : శ్రీ కృష్ణ, హరిణి గీత రచయిత: భాస్కరభట్ల సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download https://movirock.com పల్లవి నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.... నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా... ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా.... నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం.... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.. చరణం:1 నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె... (నేస్తమా నేస్తమా....) చరణం:2 అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరచేతిలో ర...
for More songs visit https://movirock.com