చిత్రం: సోలో గాయకుడు: హేమచంద్ర గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs Download https://hitsongs.in పల్లవి: మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా...... తారకవి ఎన్ని తళుకులు.... చాలవే రెండు కన్నులు... మురిసినవి ఎన్ని మెరుపులు...చూసి తనలోని వంపులు.. లాగి నన్ను కొడుతున్నా... లాలి పాడినట్టుందే.... విసుగురాదు ఏమన్నా.. చంటి పాపలా..... మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసేనదో విల్లు ముత్యాలే పోగేస్తున్నా...... చరణం 1: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే.... ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే.... సృష్టి లో అద్భుతం నువ్వే కదా కాదనగలరా... నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మర్చేయమనరా... అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...... నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో...శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా.... చరణం 2: ఆయువై....నువు ఆశవై... ఓ ఘోషవై నువు వినపడవా... ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా తీయటి ఈ హాయిని నినేమని ఇక అనగలను... ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను.. మనువాడమన్నారు సప్తరుషులంతా... కొనియాడుతున్నార
for More songs visit https://hitsongs.in