Skip to main content

Posts

Showing posts with the label telugu lyrics

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie from HitSongs.in

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలోన తల దాచి జాలి

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... from HitSongs.in

వేసవి కాలం  సాయంకాలం పూట, ఇంట్లో ఊక్కపోతగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుంది.... అలా బయట వసారాలో కూర్చుని టి.వి చూస్తుని వున్నాను. ఈ రోజు జరగాల్సిన IPL మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది. అలా అన్నీ చానల్స్ మారుస్తున్నపుడు, మా మూవీస్ టి.వి. ఛానల్ లో “ నిన్నే పెళ్ళాడతా” సినిమా వస్తూవుంది. ఒక పాట వినిపించింది .. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను... కానీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట అది..... “ఎటో వెళ్లి పోయింది మనసు”... అది వినగానే నా మనసు ఎటో వెళ్లి పోయింది... ఇలా వెళ్లటం మొదటి సారి ఏమి కాదులే గాని... ఈ పాట విన్నపుడు మాత్రం....నిజం గానే ... ఎక్కడికో వెళ్ళిపోతాను... వెంటనే గిటార్ తీసి కొంచెం సేపు అలా మీటుతూ, పాడి పరవశించి పోయాను... సీతారామశాస్త్రి సాహిత్యం, సందీప్ చౌతా సంగీతం, రాజేష్ గానం,  కృష్ణ వంశీ దర్శకత్వం, నాగార్జున – టబు ల అభినయం వెరసి.... ఒక చక్కటి పాట.... మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యం గా వయసులో ఉన్న ఒంటరి వాళ్లు ఉహల్లో  ఎటేల్తారో  మీ ఊహలకే వదిలేస్తున్నాను. అలా పాట మొత్తం విన్నాకా... లిరిక్స్ రాయాలి అనిపించింది... సీతారామశాస్త్రి గారు ఈ పాట ఎలా వ్రాసారో తెలియదు గాని... నిజంగా

Gabbar Singh Dil se Dil se - Gabbar Singh from HitSongs.in

గాయకులు: కార్తీక్ , శ్వేతా మోహన్ చి గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో.... పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో.... తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా.... తనువుల తకదిమి చూసా ప్రియాయా......ఆఆఆఆ......... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే..... నీలో ఏదో తీయ్యని విషముందే...నా ఒంట్లోకి సర్రున పాకిందే.... దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో..... ఎగసే ఎగసే ఆనందంలో పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... చరణం 1: నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే... ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే ... ఓ సనమ్ ..నాలో సగం..... పైట పాలపిట్ట గుంపు లాగ ఎగురుతున్నదే... లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే... నీ వశం .. నే నీ కసమ్ పిల్లి కళ్ళ చిన్నదాని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే....ఓ..... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ ద

Oka Paadam - Rachha from HitSongs.in

చిత్రం: రచ్చ గాయకులు: హేమ చంద్ర, మాళవిక గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. హే న హే న హో నీ కురులే కురకుర్లేనా... హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా... హే న హే న  ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా.. చరణం 1: నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్... గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే  సంకెళ్ళేవేసవే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్.. మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే... సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా.... హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా.. హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా... హే న హే న  వందేళ్ళ కి సరిపడా సరదా అందినా.... చరణం 2: ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలే నే  తోడగాలే... మెరిసేటి చుక్కలకే చుక్కల్నే చూపాలే

Are Emaindi Oka Manusuku - Aaraadhana from hitsongs.in

  చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా For More Songs  Download  https://hitsongs.in పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ......... అరె ఏమైంద

maru mallela vaana - Solo Movie from hitsongs.in

  చిత్రం: సోలో గాయకుడు: హేమచంద్ర గీత రచయిత:   కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in   పల్లవి: మరుమల్లెల వాన  మృదువైన నా చెలి పైనా..... విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా...... తారకవి ఎన్ని తళుకులు.... చాలవే రెండు కన్నులు... మురిసినవి ఎన్ని మెరుపులు...చూసి తనలోని వంపులు.. లాగి నన్ను కొడుతున్నా... లాలి పాడినట్టుందే.... విసుగురాదు ఏమన్నా.. చంటి పాపలా..... మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసేనదో విల్లు ముత్యాలే పోగేస్తున్నా...... చరణం 1: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే.... ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే.... సృష్టి లో అద్భుతం నువ్వే కదా కాదనగలరా... నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మర్చేయమనరా... అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...... నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో...శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా.... చరణం 2: ఆయువై....నువు ఆశవై... ఓ ఘోషవై నువు వినపడవా... ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై  చెలి కనపడవా తీయటి ఈ హాయిని నినేమని ఇక అనగలను... ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను.. మనువాడమన్నారు సప్తరుషులంతా... కొనియాడుతున్నార