Skip to main content

Posts

Showing posts with the label music

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది For More Songs  Download  https://hitsongs.in చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ

Niharika.. Niharika Nuvve - Oosaravelli | ఊసరవెల్లి... ఓ నీహారిక నీహారిక నువ్వే

  చిత్రం : ఊసరవెల్లి గీత రచయిత: అనంత్ శ్రీ రామ్ గాయకులు:  విజయ్ ప్రకాష్, నేహ బాసిన్ సంగీతదర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా దారికా నీహారిక నీహారిక నువ్వే నేనిక....... ఓ నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నాకోరిక నీహారిక నీహారిక నువ్వయ్యానిక.... మ్ మ్ మ్ నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటుంది నా హృదయమే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... నీ పై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డనంటా నంతే నాకే ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... రెండు రెప్పలు ముతపడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూ..రమైతే.... రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అం..దనంటే... ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాకా రెండు అన్న మాటేందుకో... ఒక్కసారి నచెంతకోచ్చినావు నిన్నింక వదులుకోను చేయందుకో... ఓ నీహారిక నీహారిక నువ్వే