Skip to main content

Posts

Showing posts with the label yuvan shankar raja

Nannodili Needa - Oy Movie

చిత్రం: ఓయ్ (2009) సంగీతం: యువన్ శంకర్ రాజ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం:యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం ఉండి పొయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా చరణం 1: ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ.. నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే.. మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా... పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా

Ninu kannadhi Evade Pista Pista | నిన్ను కన్నది ఎవడే పిస్తా పిస్తా - Mr. Nookayya Movie

చిత్రం: Mr. నూకయ్య గాయకులు: కార్తీక్, యువన్ శంకర్ రాజా గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: Oh baby i feel like flying Flying up up up in the air When I look at you, you look at me like You wanna make love to me there నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్లో నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం నిన్ను చూసి చూడగానే నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం. ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె నేను ఎక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచేయ్వే అరె లేకపోతే ఒక గన్నే తీసి నన్ను కాల్చేయ్ నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా Ey… Move your body Ey… Move your body I feel like… Move your body I feel like… Move your body I feel like k...

Choora Choora Choopule...Panjaa movie songs

చిత్రం: పంజా గాయకుడు: యువన్ శంకర్ రాజా  గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి సంగీత దర్శకుడు:  యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics నీ... చుర చుర చుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా.... పెదవంచున మౌనమే పంజా.... పదునగు ఆలోచనే పంజా.. ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి... తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి... ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...? ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా? ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..? ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా.... ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా.. బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా.. ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... Lyrics in English: Singer: Yuvan Shankar Raja Lyricist: Ramajogaiah Sas...

Chiru Chiru Chinukai Kurisave.. చిరు చిరు చిరు చినుకై కురిశావే - Avara Movie

  చిత్రం: ఆవారా గాయకుడు: శ్రీ హరి చరణ్ సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా గీత రచయిత: చంద్రబోస్  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం.......... చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే..................................( చిరు చిరు .....) చరణం: దేవత ఒకేఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే కోరగా పూవ్వులే పుయునా సిగా లో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయాల..చెంగు చెంగు అడుగుల్లోన మదిమురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దె ....... తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమేనా స్పందన... నేలపై పడే ఎద నీడనే చక చకచేరనా ఆపనాగుండెలో చేర్చనా.... దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనేను మౌనంగానే మాటడేస్తే...