Skip to main content

Posts

Showing posts from April, 2012

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... from HitSongs.in

వేసవి కాలం  సాయంకాలం పూట, ఇంట్లో ఊక్కపోతగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుంది.... అలా బయట వసారాలో కూర్చుని టి.వి చూస్తుని వున్నాను. ఈ రోజు జరగాల్సిన IPL మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది. అలా అన్నీ చానల్స్ మారుస్తున్నపుడు, మా మూవీస్ టి.వి. ఛానల్ లో “ నిన్నే పెళ్ళాడతా” సినిమా వస్తూవుంది. ఒక పాట వినిపించింది .. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను... కానీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట అది..... “ఎటో వెళ్లి పోయింది మనసు”... అది వినగానే నా మనసు ఎటో వెళ్లి పోయింది... ఇలా వెళ్లటం మొదటి సారి ఏమి కాదులే గాని... ఈ పాట విన్నపుడు మాత్రం....నిజం గానే ... ఎక్కడికో వెళ్ళిపోతాను... వెంటనే గిటార్ తీసి కొంచెం సేపు అలా మీటుతూ, పాడి పరవశించి పోయాను... సీతారామశాస్త్రి సాహిత్యం, సందీప్ చౌతా సంగీతం, రాజేష్ గానం,  కృష్ణ వంశీ దర్శకత్వం, నాగార్జున – టబు ల అభినయం వెరసి.... ఒక చక్కటి పాట.... మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యం గా వయసులో ఉన్న ఒంటరి వాళ్లు ఉహల్లో  ఎటేల్తారో  మీ ఊహలకే వదిలేస్తున్నాను. అలా పాట మొత్తం విన్నాకా... లిరిక్స్ రాయాలి అనిపించింది... సీతారామశాస్త్రి గారు ఈ పాట ఎలా వ్రాసారో తెలియదు గాని... నిజంగా

Gabbar Singh Dil se Dil se - Gabbar Singh from HitSongs.in

గాయకులు: కార్తీక్ , శ్వేతా మోహన్ చి గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో.... పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో.... తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా.... తనువుల తకదిమి చూసా ప్రియాయా......ఆఆఆఆ......... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే..... నీలో ఏదో తీయ్యని విషముందే...నా ఒంట్లోకి సర్రున పాకిందే.... దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో..... ఎగసే ఎగసే ఆనందంలో పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... చరణం 1: నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే... ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే ... ఓ సనమ్ ..నాలో సగం..... పైట పాలపిట్ట గుంపు లాగ ఎగురుతున్నదే... లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే... నీ వశం .. నే నీ కసమ్ పిల్లి కళ్ళ చిన్నదాని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే....ఓ..... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ ద

Oka Paadam - Rachha from HitSongs.in

చిత్రం: రచ్చ గాయకులు: హేమ చంద్ర, మాళవిక గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. హే న హే న హో నీ కురులే కురకుర్లేనా... హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా... హే న హే న  ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా.. చరణం 1: నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్... గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే  సంకెళ్ళేవేసవే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్.. మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే... సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా.... హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా.. హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా... హే న హే న  వందేళ్ళ కి సరిపడా సరదా అందినా.... చరణం 2: ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలే నే  తోడగాలే... మెరిసేటి చుక్కలకే చుక్కల్నే చూపాలే

O Priya Priya Lyrics - Ishq from HitSongs.in

  చిత్రం: ఇష్క్ గాయకులు: అద్నాన్ సమి, నిత్య మీనన్ గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా.. ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing every thing every thing… ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. చరణం 1: ప్రాయం నిన్నేదో  సాయం అడిగిందా.. ఉహూ..... దోబుచులాటే వయసు ఆడిందా...ఓఓఒ తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను.. కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో....... ఏమంటావో... ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing ever

Chinnadaana nee kosam - Ishq Movie from HitSongs.in

  చిత్రం: ఇష్క్ గాయకులు: రాజ్ హాసన్,సైందవి గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ For More Songs  Download  https://hitsongs.in హో తెరేబినా జానా కుచ్ భి నహీ మై ఇష్క్ మే మై దీవానా.... ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. తందానననా అలేబా తందానననా అలేబా తందానననా తనన తందానతనన పల్లవి: ఓ.. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీ కోసం ఓ చిన్నదాన నీకోసం.... చిన్నదానా నీకోసం....ఓ చిన్నదాన నీకోసం... నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడ నీకోసం....చిన్నవాడ నీకోసం మాటలన్నీ నీకోసం మౌనం అంతా నీకోసం చరణం 1: ఓఒ.. కువ్వనే కోయిల ఉండదే రాయిల కొత్త పాత పాడుతుందిలా.. తీయని హాయిలో తేలనీ గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా... హే ఎటువైపెల్లిన నీ నిన్నే చేరనా... మేలిపెడుతు ఇల ముడిపడిపోన... ఓఒ జాజి కొమ్మే నా చెలి జావళిలే  పాడేనురో... ప్రేమ అంటే అంతే రో అన్నీ వింతేరో... వేకువంతా నీకోసం వెన్నెలంతా నీకోసం ఊసులన్ని నీ కోసం ఊపిరింది నీకోసం ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. చరణం 2: ఓఒ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలికా మాటలే