Skip to main content

Posts

Showing posts with the label adnan sami

Infatuation Song - 100% Love

చిత్రం: 100% లవ్ (2011) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: అద్నాన్ సామి పల్లవి: కళ్లు కళ్లు ప్లస్సు... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... హేయ్... కళ్లు కళ్లు ప్లస్సు... ఉం... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... Infatuation... Oh! Infatuation... Oh!... ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 1: దూరాలకి మీటర్లంట భారాలకి కెజి్లంట కోరికలకు కొలమానం ఈ... జంట సెంటిగ్రేడు సరిపోదంటా ఫేరన్ హీట్ పని చెయ్దంటా వయసు వేడి కొలవాలంటే... తంటా లేత లేత ప్రాయాలలోనా అంతే లేని అలోచన అర్థం కాదు ఏ సైన్సు కైనా ఓ ..ఓ.. పైకి విసిరినది కింద పడును అని తెలిపె గ్రావిటేషన్ పైన కింద తలకిందలవుతుంది infatuation... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 2: సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్

O Madhu O Madhu Song Julayi Movie from HitSongs.in

చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే  లేము చందనాలు చల్లుతున్న చందమామ లాగా మత్తు మందు