Skip to main content

Posts

Showing posts with the label Lyric

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie from hitsongs.in

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు.  For More Songs  Download  https://hitsongs.in ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్య

Eduta Nilichindi Choodu | ఎదుట నిలిచింది చూడు.... Vana Movie from hitsongs.in

చిత్రం: వాన సంగీతం: కమలాకర్ గాయకుడు: కార్తిక్ గీత రచయిత: సిరివెన్నెల సీతారామా శాస్త్రి     For More Songs  Download  https://hitsongs.in ఎదుట నిలిచింది చూడు జలథారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిరుకంటి చిన్నదేమో మైమరచిపోయా మత్తులో .... ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా........ నిజంలాంటి ఈ స్వప్నం ఎలాపట్టి ఆపాలి కలే ఐతే  ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకండి నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే... జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు........ నిన్నే చేరుకోలేక..... ఎటేళ్ళిందో నా లేఖ... వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో రాస్త్తునా చిరునామా వుందో లేదో ఆ చోట నా ప్రేమా... వరం లాంటి శాపమేదో సొంతమైన్దిలా.. ఎదుట నిలిచింది చూడు........... For More Songs  Download  https://hitsongs.in

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది For More Songs  Download  https://hitsongs.in చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie from hitsongs.in

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే కధ మధురం.......( కళ్ళు మూసి.....) For More

Guruvaram March okati గురువారం మార్చి ఒకటి సాయంత్రం - Dukudu For More Songs https://hitsongs.in...

 చిత్రం : దూకుడు  గాయకుడు: రాహుల్ నంబియార్  సంగీతదర్శకుడు:తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి  For More Songs  Download  https://hitsongs.in పల్లవి : గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరేపొనందే నా కన్ను గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే... ధ్యాసంతా నీ మీదే.. అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో..చేసావే....ఓయే.... ఓం శాంతి శాంతి అనిపించావే....... జర జర సుంతో జర జానే జానా... దిల్ సే తుజ్కో ప్యార్ కియ యెహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జర ప్యార్ సే దిల్ కో సంజాన ఐ లవ్ యు బోలోనా హసీనా... చరణం:   1.నువ్వాడే పర్ ప్యుం గుర్తొస్తే చాలే....మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడి పోయిందేమో అన్నట్టుందే క్రేజీ గా వుందే నింగి నేల తలకిందై కనిపించే జాదు ఏదో చేసేసావే.....ఓహ్ ...యెహ్ ఓం శాంతి శాంతి అనిపించావే జర జర సుంతో జర జానే జాన... దిల్ సే తుజ్కో ప్యార్ క