Skip to main content

Posts

Showing posts with the label క్లాసిక్ సాంగ్స్

Yamuna Theeram - Anand Movie from HitSongs.in

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: ఎం. రాధాకృష్ణన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: చిత్ర, హరిభజన్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం చరణం 1: ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ చిగురించె ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా యమునా తీరం సంధ్యా రాగం... చరణం 2: ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ హృదయంలా తననైన మరిచేదే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా || యమునా తీరం సంధ్యా రాగం || For More Songs  Download  https://hitsongs.in

Oura ammaku chella Song Aapadbhandavudu Movie from HitSongs.in

చిత్రం: ఆపద్భాంధవుడు (1992) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా చరణం 1: ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా చరణం 2: ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల

Bhale Manchi Roju | భలే మంచిరోజు.. పసందైన రోజు.. - Jarigina Katha ( 1969 ) Movie from hitsongs.in

చిత్రం: జరిగిన కథ ( 1969 ) సంగీతం: ఘంటసాల గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల పల్లవి: భలే మంచిరోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ వసంతాలు పూచే నేటిరోజు..... వసంతాలు పూచే నేటిరోజు..... చరణం 1: గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు చరణం 2: చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసినరోజు