Skip to main content

Posts

Showing posts with the label veturi

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...

Yamuna Theeram - Anand Movie

చిత్రం: ఆనంద్ (2004) సంగీతం: ఎం. రాధాకృష్ణన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: చిత్ర, హరిభజన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: యమునా తీరం సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా రాగం చరణం 1: ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ చిగురించె ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా యమునా తీరం సంధ్యా రాగం... చరణం 2: ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ హృదయంలా తననైన మరిచేదే ప్రేమ మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా మరువకుమా అనంద మానంద మానందమాయేటి మధుర కథా || యమునా తీరం సంధ్యా రాగం ||