Skip to main content

Posts

Showing posts from June, 2012

Oura ammaku chella Song Aapadbhandavudu Movie from HitSongs.in

చిత్రం: ఆపద్భాంధవుడు (1992) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా చరణం 1: ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా చరణం 2: ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల

Bhale Manchi Roju | భలే మంచిరోజు.. పసందైన రోజు.. - Jarigina Katha ( 1969 ) Movie from hitsongs.in

చిత్రం: జరిగిన కథ ( 1969 ) సంగీతం: ఘంటసాల గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల పల్లవి: భలే మంచిరోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ వసంతాలు పూచే నేటిరోజు..... వసంతాలు పూచే నేటిరోజు..... చరణం 1: గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు చరణం 2: చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసినరోజు

Ee Hrudayam Kariginchi.... Ye Maya chesave from HitSongs.in

చిత్రం: ఏ మాయ చేసావే గాయకుడు: విజయ్ ప్రకాష్, సుజానే గీత రచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: ఏ.ఆర్.రెహమాన్ For More Songs  Download  https://hitsongs.in ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అది నిన్ను వదలదే.... ఎంత మంది ముందు కొచ్చి  అందాలు చిమ్ముతున్న ఈ గుండెకేమవ్వల అరె నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే.. పిల్లి  మొగ్గలేసిందిలా ఓ సోనా గాలుల్లో నీ వాసన...ఓ సోనా... పువ్వుల్లో నిను చూసినా... ఏ సందు మారిన ఈ తంతు మారునా.. నా వల్ల కాదు ఎంత ఆపినా... ఓ సోనా.. ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా .. పువ్వుల్లో జీవిస్తున్నా...ఓ సోనా ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే ఉన్నావుగా.. ఆ.. తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లె పై పైన అందకుండా ఉంటావుగా... ఓ సోనా ఆ మబ్బు వానౌవధ ఓ సోన ఆ కొమ్మ తేన్నివదా... నా చెంత చేరవా.. ఈ చింత తీర్చవా..  ఏమంత నేను నీకు కానీ వాణ్ణి కాదు గా ఓ సోనా హలో హలో ఓఓ..... హాసన్నా.. ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఆశల్లో జీవిస్తున్నా... ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అద

Oh My Friend Song - Happy Days Movie from HitSongs.in

చిత్రం: హ్యాపి డేస్ గాయకుడు: కార్తీక్ గీత రచయిత: వనమాలి సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: పాదమెటు పొతున్నా పయనామది నాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్న ఎడబాటైనా కంట తడి పెదుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఓ మై ఫ్రెండ్...తడి కన్నులనే తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... ఊఊ......ఊఊఊఊ... చరణం 1: అమ్మ ఒడిలో లెని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపొని మమతలెన్నొ పంచుతొంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా లొకి మారే మొహమాటల్లే లెని కళే జాలువారే... ఒంటరైన ఓటమైనావెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... చరణం 2: వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తేచిన్ననాటి చేతలన్ని చెంత వాలే గిల్లి కజ్జాలెన్నోఇలా పెంచుకుంటు తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... For More Songs  Downlo

Kammani ee Prema Lekhane Song Guna Movie from HitSongs.in

చిత్రం : గుణ గాయకులు : బాలు, సుశీల సంగీతం: ఇళయరాజా గీత రచయిత: వేటూరి For More Songs  Download  https://hitsongs.in కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా...నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె...కనుల తోటలో... తోలి కలల కవితలె...మాట మాటలో..../2/ ఒహో.....కమ్మని కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... గుండెల్లో గాయమెమో..చల్లంగా మానిపొయె... మాయ  చేసే... ఆ మాయె...ప్రేమాయె.... ఎంత గాయమైన గాని...నా మెనికెమిగాదు.... పూవు సొకి..నీ సొకు...కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ,కన్నీటి ధారలొన కరుగుతున్నది... నాదు శోకమొపలెక,నీ గుందె బాధ పడితే.. తాళనన్నది... మనుషులెరుగలెరు...మాములు    ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్చమైనదీ.... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.... శుభ లాలి లాలి జొ...లాలి లాలి జొ... ఊమదేవి లాలి లాలి జొ...లాలి లాలి జొ... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... నా హృదయమా.. నా హృదయమా.... For More Songs  Download  https://hitsongs.in