చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download https://hitsongs.in ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే లేము చందనాలు చల్లుతున్న చందమామ లాగా మత్తు మందు
for More songs visit https://hitsongs.in