Skip to main content

Posts

Showing posts with the label Mahesh

Guruvaram March okati గురువారం మార్చి ఒకటి సాయంత్రం - Dukudu

 చిత్రం : దూకుడు  గాయకుడు: రాహుల్ నంబియార్  సంగీతదర్శకుడు:తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి : గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరేపొనందే నా కన్ను గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే... ధ్యాసంతా నీ మీదే.. అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో..చేసావే....ఓయే.... ఓం శాంతి శాంతి అనిపించావే....... జర జర సుంతో జర జానే జానా... దిల్ సే తుజ్కో ప్యార్ కియ యెహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జర ప్యార్ సే దిల్ కో సంజాన ఐ లవ్ యు బోలోనా హసీనా... చరణం:   1.నువ్వాడే పర్ ప్యుం గుర్తొస్తే చాలే....మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడి పోయిందేమో అన్నట్టుందే క్రేజీ గా వుందే నింగి నేల తలకిందై కనిపించే జాదు ఏదో చేసేసావే.....ఓహ్ ...యెహ్ ఓం శాంతి శాంతి అనిపించావే జర జర సుంతో...