Skip to main content

Posts

Showing posts from September, 2011

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది For More Songs  Download  https://hitsongs.in చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ

Niharika.. Niharika Nuvve - Oosaravelli | ఊసరవెల్లి... ఓ నీహారిక నీహారిక నువ్వే

  చిత్రం : ఊసరవెల్లి గీత రచయిత: అనంత్ శ్రీ రామ్ గాయకులు:  విజయ్ ప్రకాష్, నేహ బాసిన్ సంగీతదర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా దారికా నీహారిక నీహారిక నువ్వే నేనిక....... ఓ నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నాకోరిక నీహారిక నీహారిక నువ్వయ్యానిక.... మ్ మ్ మ్ నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటుంది నా హృదయమే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... నీ పై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డనంటా నంతే నాకే ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... రెండు రెప్పలు ముతపడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూ..రమైతే.... రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అం..దనంటే... ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాకా రెండు అన్న మాటేందుకో... ఒక్కసారి నచెంతకోచ్చినావు నిన్నింక వదులుకోను చేయందుకో... ఓ నీహారిక నీహారిక నువ్వే

Enduko Emo Tulli Tirigen Manase | ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే - Rangam Movie from hitsongs.in

ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు. మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట.... For More Songs  Download  https://hitsongs.in చిత్రం: రంగం గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: వనమాలి   ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ.... ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ.. ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి

Dooram Dooram Teeram Leni Duram Song దూరం దూరం.ఓ ఓ ఓ తీరం లేని దూరం - 100% Love Movie from hitsongs.in.

  చిత్రం: 100% లవ్ గాయకుడు: టిప్పూ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి:  దూరం దూరం ...ఓ ఓ ఓ ...తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లె మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓ ఓ ఓ  ఒకే నిజాన్ని..... ఉరేసినారే......ఓ ఓ ఓ ఓ ... చెరో సగాన్ని మరో జగాన్ని వరి౦చినారే....ఓ ఓ ఓ ఓ ..... (ఒకే పరీక్షే రాసినా.....) చరణం 1: ఇంత దగ్గర అంతులేని దూరం.. ఇంత కాలము దారి లేని దూరం జంట మధ్యచేరి దూరం చేసే దారే నాదే అన్నాదే...హో ఓ ఓ స్నేహమంట్టు లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంటతోని దూరం బంధనాలు తెన్చుతూ యీలాగా భలేగా మురిసే.... ఎడబాటు లోని చేదుతింట దూరం... ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటి౦ట దూరం... పెరుగుతున్నదే....ఓ ఓ . ఓ .ఓ .. చరణం 2: ఒక అడుగు వేయలేని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయీకొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసి దూరమన్న

Chiru Chiru Chinukai Kurisave.. చిరు చిరు చిరు చినుకై కురిశావే - Avara Movie from hitsongs.in

  చిత్రం: ఆవారా గాయకుడు: శ్రీ హరి చరణ్ సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా గీత రచయిత: చంద్రబోస్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం.......... చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే..................................( చిరు చిరు .....) చరణం: దేవత ఒకేఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే కోరగా పూవ్వులే పుయునా సిగా లో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయాల..చెంగు చెంగు అడుగుల్లోన మదిమురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దె ....... తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమేనా స్పందన... నేలపై పడే ఎద నీడనే చక చకచేరనా ఆపనాగుండెలో చేర్చనా.... దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింట్టువుంటే తీయ

Chirunavve Visirave | చిరునవ్వే విసిరావే నిదురించే కల పై - Premakavali Movie from hitsongs.in

  చిత్రం: ప్రేమ కావాలి గాయకుడు: విజయ్ జేసుదాస్ సంగీత దర్శకుడు: అనూప్ పాట రచయిత:  అనంత్ శ్రీరామ్ For More Songs  Download  https://hitsongs.in చిరునవ్వే విసిరావే నిదురించే కల పై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండె పై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నాకళ్ళపై.....ఇ..ఇ.. సరదా సరదా లెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో విరహం చెరలో నన్ను బందించావే ఎపుడు మరుపే రాని నీ అందంతో ఆహ్వానం పంపించావే ఆనందం రాప్పించావే రెప్పల్తోనే తుళ్ళే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమటం వారించావే చేరువలోనే చేసే దూరంతో చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ.. అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురవుతావు ఏంచేయాలె.... అసలీ తడబాటె౦టని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులెంచేప్పాలే తప్పేదో చేస్తున్నటు తప్పించ్చుకుంటున్నట్టు ఎన్నాళింకా కాలం గడపాలే.... నీ కోసం నేనుంటున్నట్టు నీ ప్రాణంనమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ.. For More Songs  Download  https://hitsongs.in

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie from hitsongs.in

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే కధ మధురం.......( కళ్ళు మూసి.....) For More

Nuvvila okasarila నువ్విల ఒకసారిలా - Manasara Movie from hitsongs.in

చిత్రం : మనసారా గాయకుడు: కృష్ణ చైతన్య సంగీతదర్శకుడు:శేఖర్ చంద్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నువ్విలా...... ఒకసారిలా..... అరె ఏంచేసవే నన్నిలా.... కోయిలా...ఎందుకోయీలా... నిన్ను చూస్తూ చూస్తూ...చాలిలా..... గుండె లోపల వుండుండి ఏంటిలా ఒక్కసారిగా ఎనెన్ని కవ్వింతలా...... నువ్విలా చరణం 1. చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల...... ఇంతందం ఇన్నాళ నుండి....దాక్కుంటు ఏ మూల ఉంది గుండెల్లోనా గుచ్చేస్తుంది సూదిలా.... పేరే అడగాలనుంది మాటే కలపలనుంది ఎంతో పొగడలనుంది నిన్నేనిన్నే కొంచెం గమ్మత్తుగుంది... కొంచెం కంగారుగుంది అంతా చిత్రంగా వుంది ఈ రోజు ఏమైందిలా.... నువ్విలా. చరణం 2. చంద్రున్ని మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో ఎంతెంత ముదోస్తున్నాదో బొమ్మలా....... తారల్లా ఒల్ల్లంతా పుసే... మబ్బుల్తో స్నానాల్నే చేసే ముస్తాబై వచేసిందేమో దేవతా.... మొత్తం భూగోళమంత.. పూలే చల్లేసినట్టు మేఘలందేసినట్టు ఉందే ఉందే... నన్నే లగేస్తున్నట్టు... నీ పై తోసేస్తున్నట్టు ఏంటో దోర్లేస్తున్నట్టు ఏదేదో అవుతుందిలా... నువ్వి

Guruvaram March okati గురువారం మార్చి ఒకటి సాయంత్రం - Dukudu For More Songs https://hitsongs.in...

 చిత్రం : దూకుడు  గాయకుడు: రాహుల్ నంబియార్  సంగీతదర్శకుడు:తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి  For More Songs  Download  https://hitsongs.in పల్లవి : గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరేపొనందే నా కన్ను గురువారం మార్చి 1 సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే... ధ్యాసంతా నీ మీదే.. అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో..చేసావే....ఓయే.... ఓం శాంతి శాంతి అనిపించావే....... జర జర సుంతో జర జానే జానా... దిల్ సే తుజ్కో ప్యార్ కియ యెహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన సోచో జర ప్యార్ సే దిల్ కో సంజాన ఐ లవ్ యు బోలోనా హసీనా... చరణం:   1.నువ్వాడే పర్ ప్యుం గుర్తొస్తే చాలే....మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడి పోయిందేమో అన్నట్టుందే క్రేజీ గా వుందే నింగి నేల తలకిందై కనిపించే జాదు ఏదో చేసేసావే.....ఓహ్ ...యెహ్ ఓం శాంతి శాంతి అనిపించావే జర జర సుంతో జర జానే జాన... దిల్ సే తుజ్కో ప్యార్ క