Skip to main content

Posts

Showing posts with the label thaman

Etu Raye Etu raye Song - Dukudu Movie

చిత్రం: దూకుడు (2011) సంగీతం: ఎస్. ఎస్. తమన్ గీతరచయిత: భాస్కరభట్ల నేపధ్య గానం: రంజిత్, దివ్య Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నీ స్టైలే చకాస్.. నీ స్మైలే ఖలాస్ నీ ఎనకే క్లాసు మాసు డాన్సే హే.. హే.. హే. ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని.. కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్ ఓ.. ఓ.. ఓ.. ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే.. ఓ..ఓ.. దీని తళుకు బెళుకు ఎహే సూపరే.. ఓ..ఓ.. హే కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు కిస్సులేని జిందగీనే ఒప్పుకోరే కుర్రకారు.. ఏక్ పప్పీ దే ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్ చరణం 1: గుండు సూది ఉన్నదీ.. గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నదీ.. కుట్టిపోవడానికే మేరె దిల్ ఉన్నదీ.. నీకు ఇవ్వడానికే అది పడి పడి దొర్లెను చూడే తేలు లాంటి పిల్లడే.. వేలు పెట్టి చ...

Champaka Maala Song - Kandireega Movie

చిత్రం: కందిరీగ (2011) సంగీతం: తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి నేపధ్య గానం: కార్తీక్, సుచరిత Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy Oh tell me gal you always be my love Oh.. Oh.. O.. Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my mind చంపకమాల.. నన్ను చంపకే బాలా నా దరికి రావా.. నన్ను నీలో దాచుకోవా..ఆ.. చంపకమాల.. నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా.. నన్ను నీతో పంచుకోవా..ఆ.. బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా understand my feelings Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you ...