Skip to main content

Posts

Showing posts with the label nagarjuna

Laali laali Jo laali Song From Damarukam from HitSongs.in

చిత్రం: డమరుకం గాయని: గోపిక పూర్ణిమ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Download more songs at  https://hitsongs.in పల్లవి: రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లి....యీ..యీ.యీ.. నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి..... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి..... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి..... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా...... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా.... చరణం 1: బోసిపలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిల్లాయే వాకిలి.... లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడి పిల్లాయే లోగిలి...... నీ చిన్ని పెదవంటిది పాల నదులెన్నో యదలోన పొంగి పొరలి నిను కన్న భాగ్యానికి తల్లి పదవచ్చి మురిసింది ఈ ఆలి... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి...... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి...... చరణం 2: లాల నీకే నే పోసేటి వేళ అభిషేకంలా అనిపించేరా... ఉగ్గు నీ

Kanya kumari Song Lyrics - Damarukam Movie from HitSongs.in

చిత్రం: డమరుకం గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత గీత రచయిత: సాహితి సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download   https://hitsongs.in పల్లవి: కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి.. వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా చరణం  1:  నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే... కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే... రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...) చరణం 2  సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది.. ఉక్క

Nesthama Nesthama Song Lyrics.. Damarukam Movie from HitSongs.in

చిత్రం:    డమరుకం గాయకులు :  శ్రీ కృష్ణ, హరిణి గీత రచయిత:   భాస్కరభట్ల సంగీత దర్శకుడు:    దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download   https://hitsongs.in పల్లవి నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.... నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా... ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా.... నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం.... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.. చరణం:1 నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె... (నేస్తమా నేస్తమా....) చరణం:2 అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరచేతిలో రేఖలా మారిపోయావే .. (నేస్తమా నేస్తమ

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... from HitSongs.in

వేసవి కాలం  సాయంకాలం పూట, ఇంట్లో ఊక్కపోతగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుంది.... అలా బయట వసారాలో కూర్చుని టి.వి చూస్తుని వున్నాను. ఈ రోజు జరగాల్సిన IPL మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది. అలా అన్నీ చానల్స్ మారుస్తున్నపుడు, మా మూవీస్ టి.వి. ఛానల్ లో “ నిన్నే పెళ్ళాడతా” సినిమా వస్తూవుంది. ఒక పాట వినిపించింది .. ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను... కానీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాట అది..... “ఎటో వెళ్లి పోయింది మనసు”... అది వినగానే నా మనసు ఎటో వెళ్లి పోయింది... ఇలా వెళ్లటం మొదటి సారి ఏమి కాదులే గాని... ఈ పాట విన్నపుడు మాత్రం....నిజం గానే ... ఎక్కడికో వెళ్ళిపోతాను... వెంటనే గిటార్ తీసి కొంచెం సేపు అలా మీటుతూ, పాడి పరవశించి పోయాను... సీతారామశాస్త్రి సాహిత్యం, సందీప్ చౌతా సంగీతం, రాజేష్ గానం,  కృష్ణ వంశీ దర్శకత్వం, నాగార్జున – టబు ల అభినయం వెరసి.... ఒక చక్కటి పాట.... మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యం గా వయసులో ఉన్న ఒంటరి వాళ్లు ఉహల్లో  ఎటేల్తారో  మీ ఊహలకే వదిలేస్తున్నాను. అలా పాట మొత్తం విన్నాకా... లిరిక్స్ రాయాలి అనిపించింది... సీతారామశాస్త్రి గారు ఈ పాట ఎలా వ్రాసారో తెలియదు గాని... నిజంగా