Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie
ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్ చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది Discover more Telugu song lyrics → movirock.com/lyrics చిత్రం: ఊసరవెల్లి గాయకుడు: ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ...