చిత్రం: రచ్చ గాయకులు: హేమ చంద్ర, మాళవిక గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs Download https://hitsongs.in ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. హే న హే న హో నీ కురులే కురకుర్లేనా... హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా... హే న హే న ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా.. చరణం 1: నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్... గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే సంకెళ్ళేవేసవే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్.. మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే... సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా.... హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా.. హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా... హే న హే న వందేళ్ళ కి సరిపడా సరదా అందినా.... చరణం 2: ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలే నే తోడగాలే... మెరిసేటి చుక్కలకే చుక్కల్నే చూపాలే
for More songs visit https://hitsongs.in