చిత్రం: ఇష్క్ గాయకులు: అద్నాన్ సమి, నిత్య మీనన్ గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ For More Songs Download https://hitsongs.in పల్లవి: ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా.. ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing every thing every thing… ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. చరణం 1: ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా.. ఉహూ..... దోబుచులాటే వయసు ఆడిందా...ఓఓఒ తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను.. కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో....... ఏమంటావో... ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my eve...
for More songs visit https://hitsongs.in