Skip to main content

Posts

Showing posts with the label 100% love

Infatuation Song - 100% Love

చిత్రం: 100% లవ్ (2011) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: అద్నాన్ సామి పల్లవి: కళ్లు కళ్లు ప్లస్సు... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... హేయ్... కళ్లు కళ్లు ప్లస్సు... ఉం... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... Infatuation... Oh! Infatuation... Oh!... ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 1: దూరాలకి మీటర్లంట భారాలకి కెజి్లంట కోరికలకు కొలమానం ఈ... జంట సెంటిగ్రేడు సరిపోదంటా ఫేరన్ హీట్ పని చెయ్దంటా వయసు వేడి కొలవాలంటే... తంటా లేత లేత ప్రాయాలలోనా అంతే లేని అలోచన అర్థం కాదు ఏ సైన్సు కైనా ఓ ..ఓ.. పైకి విసిరినది కింద పడును అని తెలిపె గ్రావిటేషన్ పైన కింద తలకిందలవుతుంది infatuation... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 2: సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్

Dooram Dooram Teeram Leni Duram Song దూరం దూరం.ఓ ఓ ఓ తీరం లేని దూరం - 100% Love Movie from hitsongs.in.

  చిత్రం: 100% లవ్ గాయకుడు: టిప్పూ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి:  దూరం దూరం ...ఓ ఓ ఓ ...తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లె మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓ ఓ ఓ  ఒకే నిజాన్ని..... ఉరేసినారే......ఓ ఓ ఓ ఓ ... చెరో సగాన్ని మరో జగాన్ని వరి౦చినారే....ఓ ఓ ఓ ఓ ..... (ఒకే పరీక్షే రాసినా.....) చరణం 1: ఇంత దగ్గర అంతులేని దూరం.. ఇంత కాలము దారి లేని దూరం జంట మధ్యచేరి దూరం చేసే దారే నాదే అన్నాదే...హో ఓ ఓ స్నేహమంట్టు లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంటతోని దూరం బంధనాలు తెన్చుతూ యీలాగా భలేగా మురిసే.... ఎడబాటు లోని చేదుతింట దూరం... ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటి౦ట దూరం... పెరుగుతున్నదే....ఓ ఓ . ఓ .ఓ .. చరణం 2: ఒక అడుగు వేయలేని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయీకొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసి దూరమన్న