Skip to main content

Posts

Showing posts with the label vanamaali

Nannodili Needa - Oy Movie from HitSongs.in

చిత్రం: ఓయ్ (2009) సంగీతం: యువన్ శంకర్ రాజ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం:యువన్ శంకర్ రాజా For More Songs  Download https://hitsongs.in పల్లవి: నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం ఉండి పొయిందే నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా చరణం 1: ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ.. నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే.. మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా నువ్వుంటే నేనుంటా ప్రేమా... పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా For More Songs  Download  https://hitsongs.in

Oh My Friend Song - Happy Days Movie from HitSongs.in

చిత్రం: హ్యాపి డేస్ గాయకుడు: కార్తీక్ గీత రచయిత: వనమాలి సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: పాదమెటు పొతున్నా పయనామది నాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్న ఎడబాటైనా కంట తడి పెదుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఓ మై ఫ్రెండ్...తడి కన్నులనే తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... ఊఊ......ఊఊఊఊ... చరణం 1: అమ్మ ఒడిలో లెని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపొని మమతలెన్నొ పంచుతొంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా లొకి మారే మొహమాటల్లే లెని కళే జాలువారే... ఒంటరైన ఓటమైనావెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... చరణం 2: వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తేచిన్ననాటి చేతలన్ని చెంత వాలే గిల్లి కజ్జాలెన్నోఇలా పెంచుకుంటు తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... For More Songs  Downlo

Enduko Emo Tulli Tirigen Manase | ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే - Rangam Movie from hitsongs.in

ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు. మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట.... For More Songs  Download  https://hitsongs.in చిత్రం: రంగం గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: వనమాలి   ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ.... ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ.. ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి