చిత్రం: అతిథి (2007) సంగీతం: మణిశర్మ గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: నవీన్, రాహుల్ For More Songs Download https://hitsongs.in పల్లవి: ఖతం ఖతం ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో వగలమారిని తగలబెట్టారా వగలుపుట్టాదా నడి రాత్రిల్లో ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిరికిగ పరుగుతీస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పొగరుగ పోరు చేస్తావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ నలుగున నక్కి ఉంటావా ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ ఎవరికి చిక్కనంటావా యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా చరణం 1: ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖాతం ఖేల్ ఖతంఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో చరణం 2: Dont ever mess with me.. I'm gonna break u down That way... Thats the way! నీ పేరే సమర శంఖమై విన్పించని విద్రోహికి ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించని అపరాధికి ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడకిలి ఎత్తి శాసించు ఓ ఓ ఉవా ఊఓ ఓ ఓ ఓ ఓ పిడుగుని పట్టి బంధించు యుధ్ధం తప్పదంటే బతుకు పద్మవ్యూహమంతే ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఏ ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం ఖబడ్దారని కబురు పెట్టారా గుబులు పుట్టదా చెడు గుండెల్లో For M
for More songs visit https://hitsongs.in