ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు. మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట.... For More Songs Download https://hitsongs.in చిత్రం: రంగం గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: వనమాలి ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ.... ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ.. ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి
for More songs visit https://hitsongs.in