ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్ ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు. For More Songs Download https://hitsongs.in ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్య
for More songs visit https://hitsongs.in