చిత్రం: డమరుకం గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత గీత రచయిత: సాహితి సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download https://hitsongs.in పల్లవి: కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి.. వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా చరణం 1: నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే... కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే... రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...) చరణం 2 సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు...
for More songs visit https://hitsongs.in