Skip to main content

Posts

Showing posts from November, 2011

Choora Choora Choopule...Panjaa movie songs from hitsongs.in

చిత్రం: పంజా గాయకుడు: యువన్ శంకర్ రాజా  గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి సంగీత దర్శకుడు:  యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in నీ... చుర చుర చుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా.... పెదవంచున మౌనమే పంజా.... పదునగు ఆలోచనే పంజా.. ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి... తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి... ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...? ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా? ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..? ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా.... ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా.. బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా.. ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... Lyrics in English: Singer: Yuvan Shankar Raja Lyricist: Ramajogaiah Sastry Music Director: Yuvan Shankar

Are Emaindi Oka Manusuku - Aaraadhana from hitsongs.in

  చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా For More Songs  Download  https://hitsongs.in పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ......... అరె ఏమైంద

maru mallela vaana - Solo Movie from hitsongs.in

  చిత్రం: సోలో గాయకుడు: హేమచంద్ర గీత రచయిత:   కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in   పల్లవి: మరుమల్లెల వాన  మృదువైన నా చెలి పైనా..... విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా...... తారకవి ఎన్ని తళుకులు.... చాలవే రెండు కన్నులు... మురిసినవి ఎన్ని మెరుపులు...చూసి తనలోని వంపులు.. లాగి నన్ను కొడుతున్నా... లాలి పాడినట్టుందే.... విసుగురాదు ఏమన్నా.. చంటి పాపలా..... మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసేనదో విల్లు ముత్యాలే పోగేస్తున్నా...... చరణం 1: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే.... ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే.... సృష్టి లో అద్భుతం నువ్వే కదా కాదనగలరా... నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మర్చేయమనరా... అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...... నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో...శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా.... చరణం 2: ఆయువై....నువు ఆశవై... ఓ ఘోషవై నువు వినపడవా... ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై  చెలి కనపడవా తీయటి ఈ హాయిని నినేమని ఇక అనగలను... ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను.. మనువాడమన్నారు సప్తరుషులంతా... కొనియాడుతున్నార

oohala pallakilo - Chitram Movie from hitsongs.in

సినిమా: చిత్రం గాయకులు: మాళవిక, రవి వర్మ సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గీత రచయిత: కులశేఖర్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా…/2/ కలహంసై కబురులు నిలపనా…రాచిలకై కిలకిల నవ్వనా .. నా పెదవుల మదురమే ఇవ్వనా సయ్యటలోనా….. ఊహల పల్లికిలొ ఊరెగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా.... చరణం ప్రేమ లో తీపి చూసే వయసే మీది రా… బ్రతుకులో చెడులున్నా భయమే వద్దు రా… సుడి గుండం కాదూరా...సుమగంధం… ప్రేమరా… పెనుగండం కాదూరా…అనుబంధం ప్రేమ రా… సిరి తానుగానే వచ్చి నిన్ను చేరును రా…… ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపు అంచులె వంచనా… ఆఅ  జాబిలిని కిందకె దించనా… నా కన్నె కునా…. ఊహల పల్లికిలో ఊరేగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … ఆశగా పల్లవించె పాటే నీవులె… జీవితం తోడు లేని మొడు కాదులె… కలిసుండే వేళలొ కలతంతు రాదులే.. అమావాస్యై పోదులే …అదీ ఆశే కదులె… చిరు దివ్వె కంతులె దారి చుపునులే….. ఊహల పల్లకిలో వురెగించన…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … లల…లల..లల..లలలల..లల…….లల……. For More Songs  Download  https

nuvvu nuvvu - Khadgam Movie from hitsongs.in

  చిత్రం: ఖడ్గం గాయకీ: సుమంగళి గీత రచయిత: సిరివెన్నెల సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూ...వువువువు.... నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు... నా పెదవి పైన నువ్వు.. నా మెడ వొంపున నువ్వు... నా గుండె మీద నువ్వు... ఒళ్లంతా నువ్వు... బుగ్గల్లో నువ్వు.. మొగ్గల్లె నువ్వూఉ...మూద్దోస్తే నువ్వూ...వూఉ.ఊఊ.... నిద్దర్లో నువ్వూ..పొదుల్లో నువ్వు...ప్రతి నిమిషం నువ్వు..వు..వు..వు..వూఊ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... చరణం: నా వయసుని వేదించె వెచ్చదనం నువ్వు... నా మనసుని లాలించె చల్లదనం నువ్వు.. పైటే బరువనిపించె పచ్చితనం నువ్వు.... బయటపడలనిపించె పిచ్చితనం నువ్వు... నా ప్రతి యుద్ధం నువ్వూ...నా సైన్యం నువ్వు... నా ప్రియ శత్రువు నువ్వూ...నువ్వూ..నువ్వు... మెత్తని ముల్లె గిల్లె తోలి చినుకె నువ్వు... నచ్చే కష్టం నువ్వు...నువ్వూ...ఊఉ...ఊ..ఊ.. నువ్వూఊ...ఊఉ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... నా సిగ్గుని దాచుకొనె కౌగిలివే నువ్వు... నా వన్ని దొచుక

manohara naa hrudayamune - Cheli Movie from hitsongs.in

  చిత్రం: చెలి గాయకి: బాంబే జై శ్రీ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: భువనచంద్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. రతీవర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      /2/ నా యవ్వనమ్మే నీ పరమై పూలకించే వేళ... నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా....ఆఅ.... చరణం: 1. జడి వానై  ప్రియ నన్నే చేరుకొమ్మా... శ్రుతి మించుతోంది దాహం ఒక పాన్పు పై పవళిద్దాం.... కసి కసి పందాలెన్నొ ఏన్నొ కాసి..నను జయించుకుంటే నేస్తం.. నా సర్వస్వం అర్పిస్తా...ఎన్నటికి మాయదుగా.. చిగురాకు తోడిగె ఈ బంధం.. ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం... మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. సుదాకర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      //2 ఓ ప్రేమ ప్రేమ....ఆ….   2. సందెవేళ స్నానం చేసి నన్ను చేరి … నా చీరా కొంగుతో ఓల్లు నువ్వు తుడుస్తావే అదో కావ్యం…మ్మ్మ్…. దొంగ మల్లె ప్రియ ప్రియ సడే లేక .. వెనకల నుండి నన్ను హత్తుకుంటావే అదో కావ్యం… నీ కోసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా… ఓ సారి ప్రియమార ఓడి చేర్చుకోవా నీ చెలి నీ…. మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానం

Manase guvvai Egisenammo cheli Nee Mante - Naaperu Siva from hitsongs.in

చిత్రం: నా పేరు శివ గాయకుడు: కార్తీక్ రచయిత: సాహితి సంగీతం: యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in మనసే గువ్వై ఎగిసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసి పాపల్లే తడబడినానే నీ చుపెదనే తాకంగా ఎద నాడే చేజారేనే చూపే నన్ను సోకగా మంచల్లె కరిగేనే నీ గాలే నాపై వీచగా హయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అరగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టనే కనురెప్పల్ల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఏప్పటికింకా నువ్వంటే  అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంత కొచ్చి నువ్  నిలవడం నిన్ను కలిసి నే వెళ్లడం అనుదినం జరిగేది నాటకం ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్న దాపెట్టడం తెలిసేలే తెలిసేలే కారణం కాలాలూ పూచేలే వేదాలు వేచేలే కలువ నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసేలే(కన్నీరు...) హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకులు ప్రియ నువ్వు లేనిదే నే లేను ఓహో నా మీద నీ సువాసన ఏనాడో వీచగా కోరెను ఎలా నిన్ను చేరకా బ్రతికేను ఓహో నా ఇరు కళ్ళకే ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే ఒవ్ ఒవ్  ఒవ్   ఒవ్ ఒవ్.... ఒవ్ ఒవ్ ఒవ్  ఒవ్ ఒవ్.....(