Skip to main content

Posts

Showing posts with the label keeravaani

Dheera Dheera Song Lyrics - MagaDheera Movie from HitSongs.in

చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || For More Songs  Download  https://hitsongs.in

Oura ammaku chella Song Aapadbhandavudu Movie from HitSongs.in

చిత్రం: ఆపద్భాంధవుడు (1992) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా చరణం 1: ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా చరణం 2: ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల