Skip to main content

Posts

Showing posts with the label ఫ్రెండ్ షిప్ సాంగ్స్

Gala Gala Gangu - Rangam Movie

చిత్రం: రంగం (2011) సంగీతం: హరీష్ జైరాజ్ గీతరచయిత: వనమాలి నేపధ్య గానం: టిప్పు, విజయ్ గోపాల్, హరిహరన్, సాయొనారా     Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము కావంతెరె బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులం మేము గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే జో హే హే జో హే హే జో హే హే జో చరణం 1: వయసుతో వాలని కోట మరచిపో నలగిన బాట నువు నేను వేరనకు కలిసుంటే మన మనకు కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు ఒళ్ళొచ్చినా మెరుపల్లే నవ్వేస్తూ గడిపేద్దాం వ్యధ లేని క్షణమిది వసి వాడి పోనిది మేం పగలు రేయి కనని నెలవౌతాం గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకమిక నీతో సాగు హే హే హే హే హే హే హే హే చరణం 2: నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నిన్నని గూర్చి నీరసించిపోకు రేపటి గెలుపే లక్ష్యమింక నీకు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ నీకు చిక్ చిక్ చిక్ నీకు పర...

Oh My Friend Song - Happy Days Movie

చిత్రం: హ్యాపి డేస్ గాయకుడు: కార్తీక్ గీత రచయిత: వనమాలి సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: పాదమెటు పొతున్నా పయనామది నాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్న ఎడబాటైనా కంట తడి పెదుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఓ మై ఫ్రెండ్...తడి కన్నులనే తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... ఊఊ......ఊఊఊఊ... చరణం 1: అమ్మ ఒడిలో లెని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపొని మమతలెన్నొ పంచుతొంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా లొకి మారే మొహమాటల్లే లెని కళే జాలువారే... ఒంటరైన ఓటమైనావెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... చరణం 2: వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తేచిన్ననాటి చేతలన్ని చెంత వాలే గిల్లి కజ్జాలెన్నోఇలా పెంచుకుంటు తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా....  

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది Discover more Telugu song lyrics →  movirock.com/lyrics చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ...