Skip to main content

Posts

Showing posts from May, 2012

Naalo Nenaa - Banam Movie from HitSongs.in

చిత్రానువాదం దంతులూరి చైతన్య తారాగణం నారా రోహిత్ ,  వేదిక ,  భానుచందర్ ,  రాజీవ్ కనకాల ,  ఎస్.ఎం. బాషా సంగీతం మణి శర్మ ఛాయాగ్రహణం అనిల్ భండారి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో విన్నమాటేదో నిన్నడగనా.... అలా సాగిపోతున్న నాలోనా... ఈదేంటి ఇలా కొత్త ఆలోచన.... మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 1: అవును.. కాదు.. తడబాటునీ... అంతో ఇంతో గడి దాటనీ... విడి విడి పోనీ పరదానీ.... పలుకై రానీ ప్రాణాన్ని యదంతా పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనేనా ఏదో అన్నానా... నాతో నేలేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నవేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 2: దైవం వరమై దొరికిందనీ నా లో సగమై కలిసిందనీ.. మెలకువ కానీ హృదయాన్ని... చిగురై పోనీ శిశిరాన్నీ నీతో చెలిమి చేస్తున్నా నిముషాలు... నూరేళ్ళుగా ఎదిగి పోయా ఇలా.. మనమే సాక్ష

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie from HitSongs.in

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలోన తల దాచి జాలి

Kevv Keka కెవ్వ్ కేక Song - Gabbar Singh from HitSongs.in

చిత్రం: గబ్బర్ సింగ్ గీత రచయిత: చంద్ర బోస్ గాయకులు: మమత శర్మ, కుషీ మురళి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: కెవ్వ్....... ఏ కొప్పున పులేట్టుకొని బుగ్గన వేలేట్టుకొని వీధంట నేనేల్తుంటే కెవ్వ్ కేక నా వీధంతా... కెవ్వ్ కేక.. పాపిట బిళ్ళేట్టుకొని మామిడి పళ్లట్టుకొని ఊరంటా నేనేల్తుంటే కెవ్వ్ కేక... నా ఊరంతా కెవ్వ్ కేక... ఎసరులగా మరుగుతుంది ఒంట్లో కారం స్పేశలు మీల్స్ లేక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తిమీర నా సోకు కోడికూర నువ్వు రాక రాక విందు కొస్తే కొక చాటు పైటేస్తా కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక చరణం 1: నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగలాగా దోచావంటే.. ఆ దోచేస్తే.. కెవ్వ్ కేక నీ సోకు మాడ .. కెవ్వ్ కేక నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే వెలిగిస్తే.. ఆ వెలిగిస్తే కెవ్వ్ కేక నీ దుంప తెగ.. కెవ్వ్ కేక నా టూరింగ్ టాకీసు రిబ్బన్ కట్టు .... కెవ్వ్ కేక నువ్వొచ్చి షో మీద షో లే పెట్టు.... కెవ్వ్ కేక చూసారు ట్రైలర

Love in Amsterdam

  ఇది ఒక ప్రేమ కథ ... అమ్ స్టర్ డ్యాం లో జరిగింది.  అమ్ స్టర్ డ్యాం అంటే అందరికి గుర్తుకు వచ్చేది ... tulips... daffodils... అందమైన పువ్వులు... కానీ ఇది చదివిన తరువాత అక్కడ జరిగిన ఈ ప్రేమ కథ... మాత్రమే గుర్తుకొస్తుంది. నేను M.S(Software Engineering) ని UK లో చేస్తున్నాను. UK ఉండి లో 8 నెలలు అవుతుంది. అక్కడ ఉన్న అన్నీ  రోజులు ఇండియా కి ఎప్పుడు వెళ్తానో అనిపించేది. నేను చాలా మందిని చూశాను. ఒక్కొకరు రెండు, మూడు సంవత్సరాల నుండి ఇండియాకి వెళ్ళని వారిని, అయినవాళ్ళు ఎలా ఉంటారో అనిపించింది. నేను Edinburgh (UK)  నుంచి ఇండియా కి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అంటే ఎంత సంతోషమో చెప్పలేను.అది వేరే దేశం లో వుండే వారికీ ఖచ్చితంగా తెలుసు. నేను KLM Travels  లో టికెట్ బుక్ చేసుకున్నాను. నా ప్రయాణం Edinburgh to Amsterdam to Hyderabad మీదుగా సాగింది. Edinburgh నుంచి Amsterdam కి గంటన్నర ప్రయాణం. విమానం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. అందమైన ఎయిర్ హోస్టెస్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చింది. అది తింటూ వుండగానే Amsterdam వచ్చింది. Schiphol Airport, Amsterdam లో రెండు గంటల waiting. హైదరాబాద్ విమానం 2 గంటల తరువాత బయలు