Skip to main content

Posts

Showing posts with the label Kamal Hassan

Kammani ee Prema Lekhane Song Guna Movie

చిత్రం : గుణ గాయకులు : బాలు, సుశీల సంగీతం: ఇళయరాజా గీత రచయిత: వేటూరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా...నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె...కనుల తోటలో... తోలి కలల కవితలె...మాట మాటలో..../2/ ఒహో.....కమ్మని కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... గుండెల్లో గాయమెమో..చల్లంగా మానిపొయె... మాయ  చేసే... ఆ మాయె...ప్రేమాయె.... ఎంత గాయమైన గాని...నా మెనికెమిగాదు.... పూవు సొకి..నీ సొకు...కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ,కన్నీటి ధారలొన కరుగుతున్నది... నాదు శోకమొపలెక,నీ గుందె బాధ పడితే.. తాళనన్నది... మనుషులెరుగలెరు...మాములు    ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్చమైనదీ.... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.... శుభ లాలి లాలి జొ...లాలి లాలి జొ... ఊమదేవి లాలి లాలి జొ...లాలి లాలి జొ... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... నా హృదయమా.. నా హృదయమా....