Skip to main content

Posts

Showing posts with the label allu arjun

O Madhu O Madhu Song Julayi Movie from HitSongs.in

చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే  లేము చందనాలు చల్లుతున్న చందమామ లాగా మత్తు మందు

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie from HitSongs.in

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలోన తల దాచి జాలి

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie from hitsongs.in

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు.  For More Songs  Download  https://hitsongs.in ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్య