Skip to main content

Posts

Showing posts with the label ilayaraja

Kammani ee Prema Lekhane Song Guna Movie

చిత్రం : గుణ గాయకులు : బాలు, సుశీల సంగీతం: ఇళయరాజా గీత రచయిత: వేటూరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా...నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె...కనుల తోటలో... తోలి కలల కవితలె...మాట మాటలో..../2/ ఒహో.....కమ్మని కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... గుండెల్లో గాయమెమో..చల్లంగా మానిపొయె... మాయ  చేసే... ఆ మాయె...ప్రేమాయె.... ఎంత గాయమైన గాని...నా మెనికెమిగాదు.... పూవు సొకి..నీ సొకు...కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ,కన్నీటి ధారలొన కరుగుతున్నది... నాదు శోకమొపలెక,నీ గుందె బాధ పడితే.. తాళనన్నది... మనుషులెరుగలెరు...మాములు    ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్చమైనదీ.... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.... శుభ లాలి లాలి జొ...లాలి లాలి జొ... ఊమదేవి లాలి లాలి జొ...లాలి లాలి జొ... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... నా హృదయమా.. నా హృదయమా....  

Are Emaindi Oka Manusuku - Aaraadhana

  చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ...