Skip to main content

Posts

Showing posts with the label chandra bose

Laali laali Jo laali Song From Damarukam from HitSongs.in

చిత్రం: డమరుకం గాయని: గోపిక పూర్ణిమ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Download more songs at  https://hitsongs.in పల్లవి: రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లి....యీ..యీ.యీ.. నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి..... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి..... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి..... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా...... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా.... చరణం 1: బోసిపలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిల్లాయే వాకిలి.... లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడి పిల్లాయే లోగిలి...... నీ చిన్ని పెదవంటిది పాల నదులెన్నో యదలోన పొంగి పొరలి నిను కన్న భాగ్యానికి తల్లి పదవచ్చి మురిసింది ఈ ఆలి... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి...... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి...... చరణం 2: లాల నీకే నే పోసేటి వేళ అభిషేకంలా అనిపించేరా... ఉగ్గు నీ

Infatuation Song - 100% Love

చిత్రం: 100% లవ్ (2011) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: అద్నాన్ సామి పల్లవి: కళ్లు కళ్లు ప్లస్సు... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... హేయ్... కళ్లు కళ్లు ప్లస్సు... ఉం... వాళ్లు వీళ్లు మైనస్... వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే equal to infatuation... Infatuation... Oh! Infatuation... Oh!... ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 1: దూరాలకి మీటర్లంట భారాలకి కెజి్లంట కోరికలకు కొలమానం ఈ... జంట సెంటిగ్రేడు సరిపోదంటా ఫేరన్ హీట్ పని చెయ్దంటా వయసు వేడి కొలవాలంటే... తంటా లేత లేత ప్రాయాలలోనా అంతే లేని అలోచన అర్థం కాదు ఏ సైన్సు కైనా ఓ ..ఓ.. పైకి విసిరినది కింద పడును అని తెలిపె గ్రావిటేషన్ పైన కింద తలకిందలవుతుంది infatuation... || కళ్లు కళ్లు ప్లస్సు... || చరణం 2: సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్

Dheera Dheera Song Lyrics - MagaDheera Movie from HitSongs.in

చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || For More Songs  Download  https://hitsongs.in

Gaali Chiru Gaali Song Lyrics - Vasantham Movie from HitSongs.in

చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్ గీతరచయిత: నేపధ్య గానం: చిత్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉందని.. ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని.. పయనమే నీదని గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 1: కనురెప్ప మూసి ఉన్నా.. నిదరొప్పుకోను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమావాసలెన్నైనా.. గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఓడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా ఉలి గాయం చెయ్యకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా.. గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా.. వేకువే చేరదా గాలి చిరుగాలి.. నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి.. అది ఎవరికి తెలుసమ్మా చరణం 2: చలి కంచ కాపున్నా.. పొగ మంచు పొమ్మన్నా నీ రాకా ఆపేనా వసంతమా ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా.. బెదెర్వ్నా నీ వాన ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా.. నిత్యం తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా.. ఓటమే ఓడేగా గాలి చిరుగాలి.. నిన

Kevv Keka కెవ్వ్ కేక Song - Gabbar Singh from HitSongs.in

చిత్రం: గబ్బర్ సింగ్ గీత రచయిత: చంద్ర బోస్ గాయకులు: మమత శర్మ, కుషీ మురళి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: కెవ్వ్....... ఏ కొప్పున పులేట్టుకొని బుగ్గన వేలేట్టుకొని వీధంట నేనేల్తుంటే కెవ్వ్ కేక నా వీధంతా... కెవ్వ్ కేక.. పాపిట బిళ్ళేట్టుకొని మామిడి పళ్లట్టుకొని ఊరంటా నేనేల్తుంటే కెవ్వ్ కేక... నా ఊరంతా కెవ్వ్ కేక... ఎసరులగా మరుగుతుంది ఒంట్లో కారం స్పేశలు మీల్స్ లేక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తిమీర నా సోకు కోడికూర నువ్వు రాక రాక విందు కొస్తే కొక చాటు పైటేస్తా కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక చరణం 1: నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగలాగా దోచావంటే.. ఆ దోచేస్తే.. కెవ్వ్ కేక నీ సోకు మాడ .. కెవ్వ్ కేక నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే వెలిగిస్తే.. ఆ వెలిగిస్తే కెవ్వ్ కేక నీ దుంప తెగ.. కెవ్వ్ కేక నా టూరింగ్ టాకీసు రిబ్బన్ కట్టు .... కెవ్వ్ కేక నువ్వొచ్చి షో మీద షో లే పెట్టు.... కెవ్వ్ కేక చూసారు ట్రైలర

Dooram Dooram Teeram Leni Duram Song దూరం దూరం.ఓ ఓ ఓ తీరం లేని దూరం - 100% Love Movie from hitsongs.in.

  చిత్రం: 100% లవ్ గాయకుడు: టిప్పూ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి:  దూరం దూరం ...ఓ ఓ ఓ ...తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లె మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓ ఓ ఓ  ఒకే నిజాన్ని..... ఉరేసినారే......ఓ ఓ ఓ ఓ ... చెరో సగాన్ని మరో జగాన్ని వరి౦చినారే....ఓ ఓ ఓ ఓ ..... (ఒకే పరీక్షే రాసినా.....) చరణం 1: ఇంత దగ్గర అంతులేని దూరం.. ఇంత కాలము దారి లేని దూరం జంట మధ్యచేరి దూరం చేసే దారే నాదే అన్నాదే...హో ఓ ఓ స్నేహమంట్టు లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంటతోని దూరం బంధనాలు తెన్చుతూ యీలాగా భలేగా మురిసే.... ఎడబాటు లోని చేదుతింట దూరం... ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటి౦ట దూరం... పెరుగుతున్నదే....ఓ ఓ . ఓ .ఓ .. చరణం 2: ఒక అడుగు వేయలేని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయీకొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే తుది లేని జ్ఞాపకాన్ని తుడిచివేసి దూరమన్న

Chiru Chiru Chinukai Kurisave.. చిరు చిరు చిరు చినుకై కురిశావే - Avara Movie from hitsongs.in

  చిత్రం: ఆవారా గాయకుడు: శ్రీ హరి చరణ్ సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా గీత రచయిత: చంద్రబోస్  For More Songs  Download  https://hitsongs.in పల్లవి: చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే.. మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే.. నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం.......... చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే..................................( చిరు చిరు .....) చరణం: దేవత ఒకేఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే కోరగా పూవ్వులే పుయునా సిగా లో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయాల..చెంగు చెంగు అడుగుల్లోన మదిమురిసే ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దె ....... తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమేనా స్పందన... నేలపై పడే ఎద నీడనే చక చకచేరనా ఆపనాగుండెలో చేర్చనా.... దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింట్టువుంటే తీయ