Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఎటో వెళ్లి పోయింది మనసు... ఎటేళ్లిందో అది నీకు తెలుసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఏమైయిందో... ఏమైయిందో.. ఏమైయిందో చరణం 1: ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు చెలిమి చిరునామా తెలియగానే రెక్కలోచ్చాయో ఏమిటో.. ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... చరణం 2: కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభామండీ... ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకేందుకండీ... తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది... అంటూ..ఉఉ.... ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... For More Songs Download https://hitsongs.in
for More songs visit https://movirock.com