Skip to main content

Posts

Showing posts with the label లవ్ సాంగ్స్

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...

Kanya kumari Song Lyrics - Damarukam Movie

చిత్రం: డమరుకం గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత గీత రచయిత: సాహితి సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ 🎵 Discover thousands of Telugu movie songs on  MoviRock.com/lyrics పల్లవి: కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి.. వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా చరణం  1:  నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే... కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే... రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...) చరణం 2  సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలే ఒక...

Nesthama Nesthama Song Lyrics.. Damarukam Movie

చిత్రం:    డమరుకం గాయకులు :  శ్రీ కృష్ణ, హరిణి గీత రచయిత:   భాస్కరభట్ల సంగీత దర్శకుడు:    దేవి శ్రీ ప్రసాద్ For More Songs Download  https://movirock.com పల్లవి నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.... నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా... ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా.... నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం.... ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం.. చరణం:1 నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె... (నేస్తమా నేస్తమా....) చరణం:2 అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే అరచేతిలో ర...

Gala Gala Paruthunna Song Lyrics- Pokiri Movie

చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ గీతరచయిత: కందికొండ నేపధ్య గానం: నిహాల్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా -2 నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా - 2 గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 1: వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా హో వహోవా … నీ అల్లరి హో వహోవా హో వహోవా… బాగున్నది హో వహోవా.. గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 2: girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party girl I'm watchin' your veepi cuz to love you forever is my duty so feel it oh my baby చరణం 3: చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా హో వహోవా… ఈ లాహిరీ … హో వహోవా… హో వహోవా…...

Champaka Maala Song - Kandireega Movie

చిత్రం: కందిరీగ (2011) సంగీతం: తమన్ గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి నేపధ్య గానం: కార్తీక్, సుచరిత Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy Oh tell me gal you always be my love Oh.. Oh.. O.. Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you are in my mind చంపకమాల.. నన్ను చంపకే బాలా నా దరికి రావా.. నన్ను నీలో దాచుకోవా..ఆ.. చంపకమాల.. నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా.. నన్ను నీతో పంచుకోవా..ఆ.. బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా understand my feelings Oh Yamaa Lovely baby My one and only baby I'm missing you like crazy oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never Oh come to me gal you ...

Bhale Bhale Magadivoy - Maro Charitra(1978)

     చిత్రం: మరో చరిత్ర (1978) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say ! తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say ! I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night ! I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway ! చరణం 1: నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine..It will be full of sunshine One fine day you will be mine..It will be full of sunshine నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ Oh come b...

Dheera Dheera Song Lyrics - MagaDheera Movie

చిత్రం: మగధీర (2009) సంగీతం: కీరవాణి గీతరచయిత: చంద్రబోస్ నేపధ్య గానం: నికితా నిగమ్, కీరవాణి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఆఆ... ఆ... ఆఆ... ఆఆ ఆ ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొరా అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర || ధీర ధీర || చరణం 1: సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్తా దోచేదా పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర || ధీర ధీర || చరణం 2: శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా మగసిరితో అందమే అంటుకడితే అంతేగా అణువణువూ స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగారా ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా ప్రియపూజలేవో చేసుకోన చేతులార సేదదీర || ధీర ధీర || Discover more Telugu song lyrics →  movirock.com/lyrics

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

O Madhu O Madhu Song Julayi Movie

చిత్రం: జులాయి గాయకుడు: అద్నాన్ సమి గీత రచయిత: దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఇంతకి నీ పేరు చెప్పలేదు.... మధు.... పల్లవి: ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రాట్నంలా కళ్ళను తెరిపించావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావె హైదరాబాదు నన్నొదిలి నీ వైపోచ్చిన మనసేట్టాగో తిరిగిక రాదు వచ్చిన ఏం చేస్కుంటా నీతో ఉంచెయ్ నా గుట్టు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 1: వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిను చూపిస్తుందే.... మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లె వినిపిస్తువుందే... రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాలు పూసుకున్న వాన విల్లు లాగా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావే కరెంటు తీగ.... ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు చరణం 2: సన్నాయిలా ఉండే అమ్మాయిలందరిని ఉడికించే నీ నున్నని నీ నడుము సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించలేనే  లేము చందనాలు చల్లుతున్న చందమ...

Ee Hrudayam Kariginchi.... Ye Maya chesave

చిత్రం: ఏ మాయ చేసావే గాయకుడు: విజయ్ ప్రకాష్, సుజానే గీత రచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: ఏ.ఆర్.రెహమాన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అది నిన్ను వదలదే.... ఎంత మంది ముందు కొచ్చి  అందాలు చిమ్ముతున్న ఈ గుండెకేమవ్వల అరె నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే.. పిల్లి  మొగ్గలేసిందిలా ఓ సోనా గాలుల్లో నీ వాసన...ఓ సోనా... పువ్వుల్లో నిను చూసినా... ఏ సందు మారిన ఈ తంతు మారునా.. నా వల్ల కాదు ఎంత ఆపినా... ఓ సోనా.. ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా .. పువ్వుల్లో జీవిస్తున్నా...ఓ సోనా ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే ఉన్నావుగా.. ఆ.. తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లె పై పైన అందకుండా ఉంటావుగా... ఓ సోనా ఆ మబ్బు వానౌవధ ఓ సోన ఆ కొమ్మ తేన్నివదా... నా చెంత చేరవా.. ఈ చింత తీర్చవా..  ఏమంత నేను నీకు కానీ వాణ్ణి కాదు గా ఓ సోనా హలో హలో ఓఓ..... హాసన్నా.. ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఆశల్లో జీవిస్తున్నా... ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఈ హృదయం.....

Kammani ee Prema Lekhane Song Guna Movie

చిత్రం : గుణ గాయకులు : బాలు, సుశీల సంగీతం: ఇళయరాజా గీత రచయిత: వేటూరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా...నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె...కనుల తోటలో... తోలి కలల కవితలె...మాట మాటలో..../2/ ఒహో.....కమ్మని కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... గుండెల్లో గాయమెమో..చల్లంగా మానిపొయె... మాయ  చేసే... ఆ మాయె...ప్రేమాయె.... ఎంత గాయమైన గాని...నా మెనికెమిగాదు.... పూవు సొకి..నీ సొకు...కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ,కన్నీటి ధారలొన కరుగుతున్నది... నాదు శోకమొపలెక,నీ గుందె బాధ పడితే.. తాళనన్నది... మనుషులెరుగలెరు...మాములు    ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్చమైనదీ.... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.... శుభ లాలి లాలి జొ...లాలి లాలి జొ... ఊమదేవి లాలి లాలి జొ...లాలి లాలి జొ... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... నా హృదయమా.. నా హృదయమా....  

Naalo Nenaa - Banam Movie

చిత్రానువాదం దంతులూరి చైతన్య తారాగణం నారా రోహిత్ ,  వేదిక ,  భానుచందర్ ,  రాజీవ్ కనకాల ,  ఎస్.ఎం. బాషా సంగీతం మణి శర్మ ఛాయాగ్రహణం అనిల్ భండారి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో విన్నమాటేదో నిన్నడగనా.... అలా సాగిపోతున్న నాలోనా... ఈదేంటి ఇలా కొత్త ఆలోచన.... మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 1: అవును.. కాదు.. తడబాటునీ... అంతో ఇంతో గడి దాటనీ... విడి విడి పోనీ పరదానీ.... పలుకై రానీ ప్రాణాన్ని యదంతా పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనేనా ఏదో అన్నానా... నాతో నేలేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నవేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 2: దైవం వరమై దొరికిందనీ నా లో సగమై కలిసిందనీ.. మెలకువ కానీ హృదయాన్ని... చిగురై పోనీ శిశిరాన్నీ నీతో చెలిమి చేస్తున్నా నిముషాలు... నూరే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో

  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఎటేళ్లిందో అది నీకు తెలుసు ఓ  చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఏమైయిందో... ఏమైయిందో.. ఏమైయిందో చరణం 1: ఏ స్నేహమో  కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు చెలిమి చిరునామా తెలియగానే రెక్కలోచ్చాయో ఏమిటో.. ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ   చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... చరణం 2: కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభామండీ... ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకేందుకండీ... తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది... అంటూ..ఉఉ.... ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ   చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... For More Songs  Download  https://hitsongs.in  

Gabbar Singh Dil se Dil se - Gabbar Singh

గాయకులు: కార్తీక్ , శ్వేతా మోహన్ చి గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో.... పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో.... తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా.... తనువుల తకదిమి చూసా ప్రియాయా......ఆఆఆఆ......... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే..... నీలో ఏదో తీయ్యని విషముందే...నా ఒంట్లోకి సర్రున పాకిందే.... దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో..... ఎగసే ఎగసే ఆనందంలో పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... చరణం 1: నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే... ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే ... ఓ సనమ్ ..నాలో సగం..... పైట పాలపిట్ట గుంపు లాగ ఎగురుతున్నదే... లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే... నీ వశం .. నే నీ కసమ్ పిల్లి కళ్ళ చిన్నదాని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే....ఓ..... గుండె...

Oka Paadam - Rachha

చిత్రం: రచ్చ గాయకులు: హేమ చంద్ర, మాళవిక గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. హే న హే న హో నీ కురులే కురకుర్లేనా... హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా... హే న హే న  ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా.. చరణం 1: నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్... గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే  సంకెళ్ళేవేసవే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్.. మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే... సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా.... హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా.. హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా... హే న హే న  వందేళ్ళ కి సరిపడా సరదా అందినా.... చరణం 2: ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలే నే  తోడగాలే... ...

O Priya Priya Lyrics - Ishq

  చిత్రం: ఇష్క్ గాయకులు: అద్నాన్ సమి, నిత్య మీనన్ గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా.. ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing every thing every thing… ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. చరణం 1: ప్రాయం నిన్నేదో  సాయం అడిగిందా.. ఉహూ..... దోబుచులాటే వయసు ఆడిందా...ఓఓఒ తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను.. కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో....... ఏమంటావో... ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are m...

Chinnadaana nee kosam - Ishq Movie

  చిత్రం: ఇష్క్ గాయకులు: రాజ్ హాసన్,సైందవి గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics హో తెరేబినా జానా కుచ్ భి నహీ మై ఇష్క్ మే మై దీవానా.... ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. తందానననా అలేబా తందానననా అలేబా తందానననా తనన తందానతనన పల్లవి: ఓ.. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీ కోసం ఓ చిన్నదాన నీకోసం.... చిన్నదానా నీకోసం....ఓ చిన్నదాన నీకోసం... నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడ నీకోసం....చిన్నవాడ నీకోసం మాటలన్నీ నీకోసం మౌనం అంతా నీకోసం చరణం 1: ఓఒ.. కువ్వనే కోయిల ఉండదే రాయిల కొత్త పాత పాడుతుందిలా.. తీయని హాయిలో తేలనీ గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా... హే ఎటువైపెల్లిన నీ నిన్నే చేరనా... మేలిపెడుతు ఇల ముడిపడిపోన... ఓఒ జాజి కొమ్మే నా చెలి జావళిలే  పాడేనురో... ప్రేమ అంటే అంతే రో అన్నీ వింతేరో... వేకువంతా నీకోసం వెన్నెలంతా నీకోసం ఊసులన్ని నీ కోసం ఊపిరింది నీకోసం ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. చరణం 2: ఓఒ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక ...

Chilipiga Choosthavala Penavestha Vila | చిలిపిగా చూస్తావలా - Orange Movie

చిత్రం: ఆరెంజ్ సంగీతం: హరిస్ జై రాజ్ గాయకుడు: కార్తీక్ గీతరచయిత: వనమాలి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలె రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదేక్కుతోందిలా కడదాఖా ప్రేమించే దారేదో పోల్చేదేలా... చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... చరణం 1: నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చేయ్యలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా....  ఏదో ఒక తోడు౦డలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లెస్తుంది నీ సంకెళ కోరస్: కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం చరణం 2: ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వెరై పోతున్నా... మళ్ళి మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం క...

Anukone ledhugaa... Panjaa Movie

చిత్రం: పంజా సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా   Discover more Telugu song lyrics →  movirock.com/lyrics అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ... కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే శుభాలన్ని మన చుట్టమయ్యే.. నేడే ఐదు కాలాల సాక్షిగా .. నాల్గు కాలాల సాక్షిగా మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా... కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగామాయే.... సంతోషమే సంపాదనాయే... ఇదే బాటై ఇదే మాటై... ఇలాగే లోకలనేలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా .. కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే.