చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా For More Songs Download https://hitsongs.in పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ......... అరె ఏమైంద
for More songs visit https://hitsongs.in