Skip to main content

Posts

Showing posts with the label naga chaitanya

Dooram Dooram Teeram Leni Duram Song దూరం దూరం.ఓ ఓ ఓ తీరం లేని దూరం - 100% Love Movie f

  చిత్రం: 100% లవ్ గాయకుడు: టిప్పూ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి:  దూరం దూరం ...ఓ ఓ ఓ ...తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లె మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఓ ఓ ఓ  ఒకే నిజాన్ని..... ఉరేసినారే......ఓ ఓ ఓ ఓ ... చెరో సగాన్ని మరో జగాన్ని వరి౦చినారే....ఓ ఓ ఓ ఓ ..... (ఒకే పరీక్షే రాసినా.....) చరణం 1: ఇంత దగ్గర అంతులేని దూరం.. ఇంత కాలము దారి లేని దూరం జంట మధ్యచేరి దూరం చేసే దారే నాదే అన్నాదే...హో ఓ ఓ స్నేహమంట్టు లేక ఒంటరైన దూరం చుట్టమంటూ లేని మంటతోని దూరం బంధనాలు తెన్చుతూ యీలాగా భలేగా మురిసే.... ఎడబాటు లోని చేదుతింట దూరం... ఎదుగుతున్నదే విరహాల చిమ్మ చీకటి౦ట దూరం... పెరుగుతున్నదే....ఓ ఓ . ఓ .ఓ .. చరణం 2: ఒక అడుగు వేయలేని దూరం ఒక అంగుళం వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయీకొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే తుది లేని జ...