Skip to main content

Posts

Showing posts with the label anoop

Chirunavve Visirave | చిరునవ్వే విసిరావే నిదురించే కల పై - Premakavali Movie

  చిత్రం: ప్రేమ కావాలి గాయకుడు: విజయ్ జేసుదాస్ సంగీత దర్శకుడు: అనూప్ పాట రచయిత:  అనంత్ శ్రీరామ్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics చిరునవ్వే విసిరావే నిదురించే కల పై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండె పై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నాకళ్ళపై.....ఇ..ఇ.. సరదా సరదా లెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో విరహం చెరలో నన్ను బందించావే ఎపుడు మరుపే రాని నీ అందంతో ఆహ్వానం పంపించావే ఆనందం రాప్పించావే రెప్పల్తోనే తుళ్ళే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమటం వారించావే చేరువలోనే చేసే దూరంతో చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ.. అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురవుతావు ఏంచేయాలె.... అసలీ తడబాటె౦టని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులెంచేప్పాలే తప్పేదో చేస్తున్నటు తప్పించ్చుకుంటున్నట్టు ఎన్నాళింకా కాలం గడపాలే.... నీ కోసం నేనుంటున్నట్టు నీ ప్రాణంనమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ..