Skip to main content

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie


చిత్రం: వీడొక్కడే
గాయకుడు: కార్తీక్
సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్
పాట రచయిత: భువనచంద్ర 




Discover more Telugu song lyrics → movirock.com/lyrics

పల్లవి:
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ....
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .....
ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా.....
పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే...
పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు)

చరణం
1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే...
మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే
ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే
మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...)

చరణం

2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే
అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే
ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం
ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా....
ఒక మౌనం ఒక పాశం కుదిపేసే కధ మధురం.......( కళ్ళు మూసి.....)



 

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

O Priya Priya Lyrics - Ishq

  చిత్రం: ఇష్క్ గాయకులు: అద్నాన్ సమి, నిత్య మీనన్ గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా.. ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing every thing every thing… ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. చరణం 1: ప్రాయం నిన్నేదో  సాయం అడిగిందా.. ఉహూ..... దోబుచులాటే వయసు ఆడిందా...ఓఓఒ తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను.. కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో....... ఏమంటావో... ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are m...