చిత్రానువాదం దంతులూరి చైతన్య తారాగణం నారా రోహిత్ , వేదిక , భానుచందర్ , రాజీవ్ కనకాల , ఎస్.ఎం. బాషా సంగీతం మణి శర్మ ఛాయాగ్రహణం అనిల్ భండారి For More Songs Download https://hitsongs.in పల్లవి: నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో విన్నమాటేదో నిన్నడగనా.... అలా సాగిపోతున్న నాలోనా... ఈదేంటి ఇలా కొత్త ఆలోచన.... మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 1: అవును.. కాదు.. తడబాటునీ... అంతో ఇంతో గడి దాటనీ... విడి విడి పోనీ పరదానీ.... పలుకై రానీ ప్రాణాన్ని యదంతా పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనేనా ఏదో అన్నానా... నాతో నేలేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నవేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 2: దైవం వరమై దొరికిందనీ నా లో సగమై కలిసిందనీ.. మెలకువ కానీ హృదయాన్ని... చిగురై పోనీ శిశిరాన్నీ నీతో చెలిమి చేస్తున్నా నిముషాలు... నూరేళ్ళుగ...
for More songs visit https://hitsongs.in