Skip to main content

Naalo Nenaa - Banam Movie



చిత్రానువాదందంతులూరి చైతన్య
తారాగణంనారా రోహిత్వేదికభానుచందర్రాజీవ్ కనకాలఎస్.ఎం. బాషా
సంగీతంమణి శర్మ
ఛాయాగ్రహణంఅనిల్ భండారి











Discover more Telugu song lyrics → movirock.com/lyrics




పల్లవి:
నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా...
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో
విన్నమాటేదో నిన్నడగనా....
అలా సాగిపోతున్న నాలోనా...
ఈదేంటి ఇలా కొత్త ఆలోచన....
మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో..

నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా...
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా....

చరణం 1:

అవును.. కాదు.. తడబాటునీ...
అంతో ఇంతో గడి దాటనీ...
విడి విడి పోనీ పరదానీ....
పలుకై రానీ ప్రాణాన్ని
యదంతా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో..

నాలో నేనేనా ఏదో అన్నానా... నాతో నేలేని మైమరపునా...
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నవేమో
చిన్న మాటేదో నిన్నడగనా....

చరణం 2:

దైవం వరమై దొరికిందనీ
నా లో సగమై కలిసిందనీ..
మెలకువ కానీ హృదయాన్ని...
చిగురై పోనీ శిశిరాన్నీ
నీతో చెలిమి చేస్తున్నా నిముషాలు...
నూరేళ్ళుగా ఎదిగి పోయా ఇలా..
మనమే సాక్ష్యం ... మాటే మంత్రం. ఇదే బంధం

నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా...
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా....


Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...