గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
భలే మంచిరోజు.. పసందైన రోజు..
వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ
వసంతాలు పూచే నేటిరోజు.....
వసంతాలు పూచే నేటిరోజు.....
చరణం 1:
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు...

నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు
చరణం 2:
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు

కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసినరోజు

Comments
Post a Comment