Skip to main content

Etu Raye Etu raye Song - Dukudu Movie



చిత్రం: దూకుడు (2011)
సంగీతం: ఎస్. ఎస్. తమన్
గీతరచయిత: భాస్కరభట్ల
నేపధ్య గానం: రంజిత్, దివ్య












Discover more Telugu song lyrics → movirock.com/lyrics


పల్లవి:

నీ స్టైలే చకాస్.. నీ స్మైలే ఖలాస్
నీ ఎనకే క్లాసు మాసు డాన్సే
హే.. హే.. హే.
ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే
ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే
హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్
హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని.. కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్
ఓ.. ఓ.. ఓ..
ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే.. ఓ..ఓ.. దీని తళుకు బెళుకు ఎహే సూపరే.. ఓ..ఓ..
హే కిక్కులేని లైఫ్ అంటే ఉప్పులేని పప్పు చారు
కిస్సులేని జిందగీనే ఒప్పుకోరే కుర్రకారు.. ఏక్ పప్పీ దే
ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే
ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే
హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్

చరణం 1:

గుండు సూది ఉన్నదీ.. గుచ్చుకోవడానికే
గండు చీమ ఉన్నదీ.. కుట్టిపోవడానికే
మేరె దిల్ ఉన్నదీ.. నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే
తేలు లాంటి పిల్లడే.. వేలు పెట్టి చూడకే
తిమ్మిరి ఆగనందిలే.. ఓ..ఓ..
ఏం జరగనివ్వు పర్లేదులే.. ఓ..ఓ..
ఎయ్ నిన్న దాక లొల్లి పెట్టి.. ఇప్పుడేంటే సుప్పనాతి
ఆడపిల్ల బైటపెడితే.. అల్లరల్లరవ్వదేటి
ఓసి నా తల్లో.. నీ స్మైలే ఖలాస్
ఇటు రాయే ఇటు రాయే.. నీ మీదే మనసాయే
ఇటు రాయే.. గొడవ గొడవాయే ...హే

పలాష్ .. ఓయే.. చకాస్.. ఖలాసే.. పలాసే..
హే హే హే హే..
ఓ..

చరణం 2:

తేనెపట్టు ఉన్నదీ.. రేగిపోవడానికే
చీరకట్టు ఉన్నదీ.. జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే.. ఈ కిటకిట పరువం నీకే
ఈడు ఎందుకున్నదీ .. గోల చెయ్యడానికే
గోడ దూకడానికే.. ఓ..ఓ..
హే విదియ తదియలింకా దేనికే.. ఓ..ఓ..
హే విల్లు లాంటి ఒళ్ళు నాది భల్లు మంటూ విరచుకోరా
ఓంపుసొంపులోన ఉంది పాలధార పంచదార
ఏకమైసేయరో.. నీ స్మైలే చకాస్
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే.. గొడవ గొడవాయే.. హే
హే తడక్ తడక్ అని  దేత్తడి  దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్.. నడుము తడిమేసావ్
నీ స్మైలే ఖలాస్..

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...