Skip to main content

Chirunavve Visirave | చిరునవ్వే విసిరావే నిదురించే కల పై - Premakavali Movie

 




చిత్రం: ప్రేమ కావాలి
గాయకుడు: విజయ్ జేసుదాస్
సంగీత దర్శకుడు: అనూప్
పాట రచయిత:  అనంత్ శ్రీరామ్





Discover more Telugu song lyrics → movirock.com/lyrics

చిరునవ్వే విసిరావే నిదురించే కల పై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండె పై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నాకళ్ళపై.....ఇ..ఇ..

సరదా సరదా లెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో
విరహం చెరలో నన్ను బందించావే ఎపుడు మరుపే రాని నీ అందంతో
ఆహ్వానం పంపించావే ఆనందం రాప్పించావే రెప్పల్తోనే తుళ్ళే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమటం వారించావే చేరువలోనే చేసే దూరంతో
చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ..

అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురవుతావు ఏంచేయాలె....
అసలీ తడబాటె౦టని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులెంచేప్పాలే
తప్పేదో చేస్తున్నటు తప్పించ్చుకుంటున్నట్టు ఎన్నాళింకా కాలం గడపాలే....
నీ కోసం నేనుంటున్నట్టు నీ ప్రాణంనమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే
చెలియా...ఆ ఆ ఆ ......... ఆ ఆ ఆ..


Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...