Skip to main content

Oka Paadam - Rachha

చిత్రం: రచ్చ
గాయకులు: హేమ చంద్ర, మాళవిక
గీత రచయిత: చంద్రబోస్
సంగీత దర్శకుడు: మణిశర్మ













Discover more Telugu song lyrics → movirock.com/lyrics



ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే...
ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే...
ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా..
ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా..
హే న హే న హో నీ కురులే కురకుర్లేనా...
హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా...
హే న హే న  ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా..

చరణం 1:

నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్...
గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే  సంకెళ్ళేవేసవే
నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్..

మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే...
సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న
నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా....
హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా..
హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా...
హే న హే న  వందేళ్ళ కి సరిపడా సరదా అందినా....

చరణం 2:

ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం
పక్షులకే రెక్కలే నే  తోడగాలే...
మెరిసేటి చుక్కలకే చుక్కల్నే చూపాలే
ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం
పువ్వులకే రంగుల్నే పంచాలే..
సెలయేటి పరుగులకే పరుగుల్నే పెంచాలే..
అరె అరె  అరె హరివిల్లైన .... అరె అరె అరె సిరిజల్లైన
మన ఆనందానికి ఆనందించేనా...
హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా..
హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా...
హే న హే న వందేళ్ళకి సరిపడ గురుతులు నిలిపేనా...


Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...